టాప్ 10 న్యూస్ @ 6PM

1.కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ‘ పండిట్ల ‘ నిరసన జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక…Read more 2.లైవ్‌అప్‌డేట్స్: కేసీఆర్ కొత్త టీం..! ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా.. చేపడుతున్న […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Sep 08, 2019 | 5:57 PM

1.కశ్మీర్ పై వాషింగ్టన్ పోస్ట్ విష ప్రచారం.. ‘ పండిట్ల ‘ నిరసన

జమ్మూ కశ్మీర్ పై అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ డైలీ విష ప్రచారం చేస్తోందని ఆ దేశంలోని కశ్మీరీ పండిట్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ పత్రిక కాశ్మీర్ విషయంలో ఏకపక్షంగా, పక్షపాతపూరితంగా వార్తలు ప్రచురిస్తోందని ఆరోపిస్తూ శనివారం వారు పత్రిక…Read more

2.లైవ్‌అప్‌డేట్స్: కేసీఆర్ కొత్త టీం..!

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా.. చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. వీరిచే కొత్తగా నియామకం అయిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌…Read more

3.కొత్త మంత్రుల శాఖలు ఇవే!

కొత్త మంత్రులకు సీఎం కేసీఆర్ శాఖలు కేేటాయించారు. హరీశ్‌రావు  : ఆర్థిక శాఖ కేటీఆర్   :    పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలు సబితా ఇంద్రారెడ్డి:   విద్యాశాఖ…Read more

4.ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు..జగన్‌పై చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. జనాలను భయపెట్టి పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే…Read more

5.గ్రామ సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… ఏంటంటే?

ఏపీలో సెప్టెంబర్‌ 1న నిర్వహించిన గ్రామ సచివాలయం కేటగిరీ-1, కేటగిరీ-3 (డిజిటల్ అసిస్టెంట్) పరీక్షలు రాసిన అభ్యర్థులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థులు అందరికీ 2 మార్కులు కలపాలని అధికారులు నిర్ణయించారు…Read more

6.గర్భిణీ కష్టాలు… బైకులు దుప్పట్లు అడ్డుపెట్టి రోడ్డుపైనే ప్రసవం..!

ఓ తల్లికి పుట్టెడు కష్టం వచ్చింది.. ఈ బాధ పగోళ్లకు కూడా రాకూడాదంటూ.. కంటతడి పెట్టిన ఓ హృదయ విదారక ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో.. చాలా గ్రామాలు.. జలదిగ్భందంలో చిక్కుకున్నాయి…Read more

7.గాల్లో పల్టీలు కొట్టిన రేసింగ్ కారు.. ఫార్ములా-3 డ్రైవర్ సేఫ్

ఇటలీలోని మోంజాలో ఫార్ములా-3 రేసింగ్ కారు డ్రైవర్ తృటిలో అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న 19 ఏళ్ళ అలెక్స్ పెరోనీ.. అతి వేగంగా తన వాహనంలో దూసుకుపోతుండగా.. హఠాత్తుగా అది అదుపు తప్పి గాల్లో పల్టీలు…Read more

8.బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్… అదిరిపోయే పండుగ ఆఫర్లు!

ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లు ప్రకటించింది. రిటైల్ రుణాలపై బంపరాఫర్లు అందిస్తోంది. హోమ్ లోన్స్‌పై తగ్గింపు వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. కస్టమర్లకు ఆకర్షించేదానికి అలాగే ప్రాసెసింగ్…Read more

9.బీసీసీఐకి దినేశ్‌ కార్తీక్‌ బేషరతు క్షమాపణ… ఎందుకు?

భారత క్రికెటర్ దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్)లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ జట్టు ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్నందుకు అతడికి నోటీసులు పంపించింది. దీంతో దినేశ్‌ కార్తీక్‌…Read more

10.గణపయ్యా ! నీ పక్కన ఆ ఎమ్మెల్యే విగ్రహం ! ‘ చూసావటయ్యా ‘ ?

అసలే యాదాద్రి గుడిలో స్తంభాల మీద తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖచిత్రాలను చెక్కిన తీరుపై ప్రతిపక్షాల నిరసనలు హోరెత్తిన వేళ.. అధికార టీఆరెస్ పార్టీ మరో వివాదానికి తెర తీసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు టీఆరెస్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…Read more