టాప్ 10 న్యూస్ @ 1 PM

టాప్ 10 న్యూస్ @ 1 PM

1.పెళ్లి విషయంలో.. తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి! ప్రేమ.. పెళ్లి.. విషయంలో తల్లీ కూతుళ్ళ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆ కుమార్తె బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది…Read more 2.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి…Read more 3.దిశ నిందితుల […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 06, 2019 | 1:01 PM

1.పెళ్లి విషయంలో.. తల్లిపై కుమార్తె యాసిడ్ దాడి!

ప్రేమ.. పెళ్లి.. విషయంలో తల్లీ కూతుళ్ళ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దీంతో సహనం కోల్పోయిన ఆ కుమార్తె బాత్‌రూమ్‌లో వాడే యాసిడ్‌ బాటిల్‌తో తల్లి ముఖంపై కొట్టింది…Read more

2.దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై..ప్రత్యూష తల్లి స్పందన

ఎట్టకేలకు ప్రజలు కోరుకుందే జరిగింది.  శంషాబాద్‌లో దిశ హత్యోదంతానికి పోలీసులు ఎండ్ కార్డు వేశారు. ఘటన జరిగినప్పటి నుంచి ఉరి, ఎన్‌కౌంటర్ డిమాండ్లు భారీగా వినిపించాయి…Read more

3.దిశ నిందితుల ఎన్‌కౌంటర్: సజ్జనార్ ‘సరిలేరు నీకెవ్వరూ’…

సజ్జనార్.. ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడినవారిని క్షమించడం అనేది ఆయన డిక్షనరీలో ఉండదు…Read more

4.‘దిశ’ కేసు.. కామాంధుల ఎన్‌కౌంటర్..లైవ్ అప్‌డేట్స్

దిశ హత్యోదంతంపై దేశవ్యాప్తంగా ఎన్ని ప్రకంపనలు రేగాయో అందరికి తెలిసిందే. అత్యంత పాశవికంగా ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడి, కిరాతకంగా …Read more

5.ముంబైలో దారుణం.. 21 అంతస్తుల భవనం నుండి శిశువు విసిరివేత!

ముంబైలో గురువారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. కందివాలిలోని 21 అంతస్తుల భవనం నుండి నవజాత శిశువును విసిరివేసారు. దీంతో ఆ శిశువు మృతిచెందిందని…Read more

6.ట్రెండింగ్ లో సైబరాబాద్ సీపీ!

దిశ సంఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. సంచలనం  సృష్టించిన ఈ అత్యాచారం, హత్యకేసులోని నిందితులను ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు…Read more 

7.ఆ బుల్లెట్లను దాచుకుంటా..ఆ పోలీసుల కాళ్లుమొక్కుతా..

దిశ హత్యాచార ఘటనలో నిందితులను పోలీసులు ఎ‌న్‌కౌంటర్ చేశారు. ఈ తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో నిందితులు పారిపోవడానికి…Read more

8.పోలీసులు కరెక్ట్ పని చేశారు.. మనశ్శాంతిగా ఉంది: సెలబ్రిటీలు

దిశ హత్యాచారం కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేశారు. శంషాబాద్‌ వద్ద దిశ హత్యాచార కేసును సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా…Read more

9.దిశ నిందితుల ఎన్‌కౌంటర్: వైఎస్‌‌ను మరోసారి గుర్తు చేసిన కేసీఆర్!

దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన డాక్టర్ దిశ హత్యకేసులోని నిందితులను ఇవాళ తెల్లవారుజామున పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్‌నగర్ సమీపంలో చటాన్‌పల్లి బ్రిడ్జ్ దగ్గర…Read more

10.ఇప్పటికి 27 ఏళ్లు.. ప్రధాన ప్రాంతాల్లో 144 సెక్షన్..!

బాబ్రీ మసీదు కూల్చి ఇప్పటికి 27 ఏళ్లు పూర్తి అవుతోంది. దీంతో.. యూపీలో.. భద్రతను కట్టుదిట్టం చేసి.. అక్కడ 144 సెక్షన్‌ని విధించారు పోలీసులు. కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైన…Read more

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu