టాప్ 10 న్యూస్ @10 AM

టాప్ 10 న్యూస్ @10 AM

1. నేటి నుంచే కొత్త ఇసుక పాలసీ.. ఇసుక కొరత ఇక్కట్లు తీరినట్లేనా..! నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త విధి విధానాలను జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు.. Read more 2. రేపు శ్రీకాకుళంకు జగన్.. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం ఏపీ సీఎం జగన్ గురువారం శ్రీకాకుళం […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 05, 2019 | 10:13 AM

1. నేటి నుంచే కొత్త ఇసుక పాలసీ.. ఇసుక కొరత ఇక్కట్లు తీరినట్లేనా..!

నేటి నుంచి ఏపీలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించి కొత్త విధి విధానాలను జారీ చేసింది జగన్ ప్రభుత్వం. ఇసుక పాలసీ అమలు, ధరల నిర్ధారణ, 1966 చట్టంలో సవరణలు, పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలు.. Read more

2. రేపు శ్రీకాకుళంకు జగన్.. పలాసలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శ్రీకారం

ఏపీ సీఎం జగన్ గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. పలసాలో కిడ్నీ బాధితుల కోసం సూపర్ స్పెషాలిటీ, రీసెర్చ్ సెంటర్‌.. ఉద్దానం ప్రజల కోసం తాగునీటి.. Read more

3. నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీరు బంద్

ఔటర్ రింగ్ రోడ్డు గ్రామాలకు మంచినీరు పంపిణీ చేసే పైపులైన్లకు ఇవాళ అధికారులు మరమ్మత్తులు చేపడుతున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డులోని పలు గ్రామాలకు నీరు మంచినీరు నిలిచిపోనుంది. ఘన్‌పూర్, సైనిక్‌పురి మధ్య గోదావరి.. Read more

4. అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన

మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని.. దీంతో ఏపీలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 24గంటల్లో.. Read more

5. చెరువులను తలపిస్తున్న రోడ్లు.. స్థంభించిన రవాణా..

దేశ ఆర్థిక రాజధాని భారీ వర్షాలతో తడిసిముద్దైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు.. ఇవాళ ముంబై, థానే, కొంకణ్.. Read more

6. ట్రైన్‌లో చెలరేగిన మంటలు.. ఎవరి పని ఇది..?

దర్బంగా – న్యూ ఢిల్లీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం మంటలు చెలరేగాయి. దర్బంగా ప్రాంతంలో ఎస్6 బోగిలో బుధవారం రాత్రి 8.00గంటల ప్రాంతంలో మంటలను గుర్తించిన ప్రయాణికులు అధికారులకు సమాచారం .. Read more

7. స్పేస్ హోటల్ గురూ.. 2025లో షురూ!

త్రీ స్టార్.. ఫైవ్ స్టార్.. సెవెన్ స్టార్ హోటల్స్ లాంటివి ఇప్పటికే మనకు అందుబాటులో వచ్చాయి. స్వర్గాన్ని తలపించే హంగులతో స్వగతం పలుకుతాయి. వీటితో బోర్ కొట్టినవాళ్లకు సముద్రంలో హోటల్స్‌ను ఏర్పాటు చేశారు. అది కూడా.. Read more

8. బిగ్ బాస్ 3: ఆ ఇద్దరిలో ‘ఎవరు’ బయటికి.?

అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నాగార్జున అందుబాటులో లేకపోవడంతో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా.. Read more

9. ఇస్మార్ట్ సత్తి డబుల్ యాక్షన్.. కామెడీ అదిరింది!

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి.. Read more

10. శ్రియ డాన్స్‌కు.. ఫ్యాన్స్ ఫిదా!

‘ఇష్టం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి.. ‘సంతోషం’, ‘శివాజీ’, ‘నువ్వే నువ్వే’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నటి శ్రియ. తెలుగులో దాదాపు అగ్రకథానాయకులతో నటించి తనకంటూ మంచి గుర్తింపును.. Read more

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu