టాప్ 10 న్యూస్ @ 6PM

1. ఆకస్మిక తనిఖీలతో ప్రజా సమస్యల పరిష్కారం ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టారు. అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు.. Read more   2. కన్నబిడ్డలా ఆదరించారు.. కుప్పంలో చంద్రబాబు భావోద్వేగం కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు.. […]

టాప్ 10 న్యూస్ @ 6PM
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2019 | 6:00 PM

1. ఆకస్మిక తనిఖీలతో ప్రజా సమస్యల పరిష్కారం

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టారు. అన్నీ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రజలు ఇస్తున్న వినతిపత్రాలకు రశీదులు.. Read more

2. కన్నబిడ్డలా ఆదరించారు.. కుప్పంలో చంద్రబాబు భావోద్వేగం

కుప్పం ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు.. Read more

3. వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీకి వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో.. Read more

4. నేను విన్నాను.. ఉన్నానన్న జగన్ ఎక్కడ.. లోకేష్

ఏపీలో రైతులు విత్తనాల కోసం గగ్గోలు పెడుతున్నా.. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో.. Read more

5. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం ముందు ఉద్రిక్తత

ఏఐసీసీ కార్యాలయం ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలని ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశారు. ఏఐసీసీ కార్యాలయం ముందు.. Read more

6. నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎవరూ చూడలేమట..!

నేడు పలు దేశాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు రావడం వల్లే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య నాడు మాత్రమే.. Read more

7. చంద్రబాబు భద్రతపై తదుపరి విచారణ 9కి వాయిదా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గింపు విషయంపై హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణఈ నెల 9కి.. Read more

8. ‘ ఇస్కాన్ ‘ రథయాత్రకు హాజరవుతా… నుస్రత్ జహాన్

ఇటీవల తన ‘ హిందూ పోకడ ‘తో ముస్లిం మత గురువుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కొన్న బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అయిన నుస్రత్ జహాన్ వారికి మరో షాక్ ఇచ్చింది. (ఈమెకు.. Read more

9. హాంకాంగ్ పార్లమెంటులో బీభత్సం.. నిరసనకారులపై పోలీస్ పంజా

దాదాపు నాలుగు వారాలుగా ఆందోళనలు, అల్లర్లతో అట్టుడుకుతున్న హాంకాంగ్ లో సోమవారం పెద్దఎత్తున హింస చెలరేగింది. అనుమానిత నేరస్తులను చైనాకు అప్పగించేందుకు అనువుగా. .Read more

10. విజయ్ మాల్యా అప్పగింత.. లండన్ కోర్టు ఏం చెబుతుందో ?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఇండియాకు అప్పగించే విషయమై లండన్ కోర్టు మంగళవారం తీర్పునివ్వనుంది. తన అప్పగింతను సవాలు చేస్తూ అప్పీలు చేసుకునేందుకు ఆయన కోర్టు అనుమతిని.. Read more