టాప్ 10 న్యూస్ @9 PM

1.ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి ! మనుషుల్లో కనిపించని విశ్వాసం, మానవత్వం, మంచితనాలు జంతువుల్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొవచ్చు. సాటి మనిషి సాయం చేసినా, వారికి చెడు చేయడమే నేటి సమాజంలో… Read More 2.భాగ్యనగరంలో ‘నో సెల్ఫీ’ జోన్లు.. హద్దు మీరితే అంతే! ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి…. Read More […]

టాప్ 10 న్యూస్ @9 PM
Follow us

|

Updated on: Nov 12, 2019 | 9:13 PM

1.ప్రమాదంలో పిల్ల ఏనుగు..థ్యాంక్స్‌ చెప్పిన తల్లి !

మనుషుల్లో కనిపించని విశ్వాసం, మానవత్వం, మంచితనాలు జంతువుల్లో మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకొవచ్చు. సాటి మనిషి సాయం చేసినా, వారికి చెడు చేయడమే నేటి సమాజంలో… Read More

2.భాగ్యనగరంలో ‘నో సెల్ఫీ’ జోన్లు.. హద్దు మీరితే అంతే!

ఈ మధ్యకాలంలో యువత ఎక్కడ చూసినా సెల్ఫీలు దిగడం అలవాటుగా మార్చుకున్నారు. పర్యాటక ప్రదేశానికి వెళ్తే చాలు.. కొందరి చేతిలో ముందుగా సెల్ఫీ స్టిక్స్ దర్శనమిస్తుంటాయి…. Read More

3.భార్య వదిలేసి వెళ్లింది.. ఒంటరి పురుషుడి కోటాలో పింఛన్ ఇవ్వండి

తెలంగాణలో అర్హులైన మహిళలకు ఆసరా పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల భర్తలకు దూరమైన మహిళలకు, వితంతువులకు, దివ్యాంగులైన బీడీ కార్మికులకు… Read More

4.మురళీ విజయ్ గుడ్ బై..!

దేశం కోసం ఎంతోమంది క్రికెటర్లు ఆడాలని.. దేశవాళీ సిరీస్‌లలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంటారు. ఇక ప్రతిభతో పాటుగా కొందరికి లక్ కలిసిరావడంతో.. Read More

5.మహిళా ఉద్యోగులకు మార్ష్‌ల్‌ ఆర్ట్స్‌..!

సురేష్‌ అనే వ్యక్తి చేతిలో పెట్రోల్‌ దాడిలో మృతిచెందిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపింది…. Read More

6.వినూత్న రీతిలో ఎస్కలేటర్‌ ఓపెనింగ్‌

రైతును “రైతుగారు’ అని సంబోధించే రోజు రావాలి..కూలీని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం చేయగల యజమాన్యం ఉండాలి..ఇటువంటి స్లోగన్స్‌ మనం తరచూ వింటుంటాం….Read More

7.‘అమ్మ’ బయోపిక్..ఎన్టీఆర్‌గా టాలీవుడ్ అగ్ర హీరో..?

సౌత్, నార్త్..ఇలా అన్ని ఫిల్మ్ సర్కిల్స్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితాధారంగా ‘తలైవి’ పేరుతో బయోపిక్‌ స్టార్టయ్యింది… Read More

8.కమలాకర్ష్‌కు సొంతింటి షాక్.. బ్రేకేస్తున్న ఆ ఇద్దరు ?

ఏపీ బిజెపి అధ్యక్షునికి కొత్త చిక్కొచ్చిపడింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు ఆశించిన స్పందన లేకపోవడంతో లోతులకు వెళ్ళిన ఏపీ బిజెపి నాయకత్వానికి షాకింగ్ విషయాలు తెలిసినట్లు సమాచారం… Read More

9.ఒంటరి మహిళపై కిరోసిన్‌ దాడి

మహిళలపై జరుగుతున్న దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఆడవారిపై యాసిడ్‌, కిరోసిన్‌, పెట్రోల్‌ దాడులు జరుగుతూనే ఉన్నాయి… Read More

10.సీఎంకు కాలితో షేక్‌హ్యాండ్‌..ఎందుకో తెలుసా..?

అతడు పుట్టుకతోనే వికలాంగుడు..కానీ, అతడు వేసే పెయింగ్‌తో అద్భుతాలను సృష్టిస్తాడు…పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా కాళ్లనే చేతులుగా మల్చుకుని చిత్రకళకు జీవం పోస్తున్నాడు. అంతేకాదు.. Read More

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు