టాప్ 10 న్యూస్ @9 AM

టాప్ 10 న్యూస్ @9 AM

1.షాతో జగన్ కీలక భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..! ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఉదయం పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం.. ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు… Read More 2.టెన్షన్.. టెన్షన్.. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనందుకు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు… Read More 3.లైవ్ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 21, 2019 | 9:47 AM

1.షాతో జగన్ కీలక భేటీ.. ఏం చర్చించబోతున్నారంటే..!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ఉదయం పోలీసు అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం.. ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు… Read More

2.టెన్షన్.. టెన్షన్.. ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు..

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించనందుకు.. ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు… Read More

3.లైవ్ అప్‌డేట్స్: హుజూర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్

తెలంగాణాలోని హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. .. Read More

4.నేటి నుంచీ స్కూళ్లు, కాలేజీలు రీ స్టార్ట్..విద్యార్థులకు సమస్యలు తప్పవా..?

దసరా సెలవులకు మూతపడిన స్కూళ్లు మళ్లీ ఇవాళ తెరచుకుంటున్నాయి. ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవలను తెలంగాణ సర్కార్ కొన్ని రోజులు ఎక్ట్సెండ్ చేసింది… Read More

5.ప్రధాని గుర్తించలేదా..? పర్లేదు..ప్రపంచమే గుర్తించింది..!

బాహుబలి..తెలుగు సినిమా పవర్‌ని ప్రపంచానికి చాటిన సినిమా. జక్కన్న చెక్కిన విజువల్ వండర్‌కి ప్రపంచం మొత్తం సాహో అంది. ప్రపంచలోని అనేక దేశాలలో కూడా ‘బాహుబలి’.. Read More

6.‘మా’ని ముసురుతోన్న విభేదాలు..ఎందుకు పదే, పదే పలచనవుతున్నారు..!

ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు.. Read More

7.బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం..అక్కడే ఎందుకు ఇలా..?

బెజవాడ దుర్గమ్మ గుడిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. అమ్మవారికి భక్తులు ప్రేమతో చీరలో సమర్పింపుకోవడం ఇక్కడ అనవాయితీగా అన్న విషయం తెలిసిందే… Read More

8.“అదిరిపోయే సిక్సులు – రెండు ప్రపంచ రికార్డులు” : ఇతడసలు బౌలరేనా..?

అతడు ప్రధాన బాలర్‌గానే జట్టులో చోటు సంపాదించాడు. తన మీద పెట్టుకున్న నమ్మాకానికి తగ్గట్టుగానే ఫెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. కానీ అనూహ్యంగా బ్యాట్‌తోనూ సత్తా చాటి ఔరా అనిపించాడు… Read More

9.లుక్ కోసం చాలా కష్టపడ్డ బన్నీ.. ఎన్ని కేజీలు తగ్గాడంటే..!

సినిమా సినిమాకు తనను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ అన్న బిరుదుకు న్యాయం చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇంతవరకు ఏ రెండు సినిమాల్లోనూ ఆయన ఒకే లుక్‌లో కనిపించలేదన్నది.. Read More

10.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని.. Read More

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu