టాప్ 10 న్యూస్ @9 AM

1.ప్రమాదపు అంచున “బెజవాడ”…! విజయవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటే నగరాలకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు… Read More 2.రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు.. సీఎం భరోసా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు… Read More 3.ఇద్దరూ మిత్రులే కానీ.. ఇది ఊహించి ఉండరు..! తెలంగాణలో కేసీఆర్, […]

టాప్ 10 న్యూస్ @9 AM
Follow us

|

Updated on: Oct 15, 2019 | 9:04 AM

1.ప్రమాదపు అంచున “బెజవాడ”…!

విజయవాడకు పెద్ద ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా సముద్రానికి దగ్గరగా ఉంటే నగరాలకు ఎప్పుడు ముప్పు వస్తుందో తెలియదు… Read More

2.రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు.. సీఎం భరోసా..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు… Read More

3.ఇద్దరూ మిత్రులే కానీ.. ఇది ఊహించి ఉండరు..!

తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్‌రెడ్డి బంఫర్ మెజార్టీతో సీఎంలుగా విజయం సాధించారు. ఆ తర్వాత కాలంలో ఇరువురు ఒక తాటిపై నిలబడుతూ.. Read More

4.బాలయ్య మిస్..పవన్ కన్విన్స్..రీమేక్ మూవీతో సేనాని రీ ఎంట్రీ?

పవన్ కళ్యాణ్..ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్‌ని ఎస్టిమేట్ చెయ్యడం కష్టం. పవన్‌కి ఫ్యాన్స్ కంటే భక్తులు ఎక్కువ ఉంటారు. కానీ పవర్ కాస్తా జనసేనానిగా.. Read More

5.క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ నయా అవతార్..సౌత్‌లో సిల్వర్ స్రీన్ ఎంట్రీ..!

టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇకపై క్రికెట్‌కు కాస్త గ్యాప్ ఇవ్వనున్నాడు. సిల్వర్ స్రీన్‌పై తన ఫేట్ టెస్టు చేసుకోబోతున్నాడు.  తమిళ సూపర్‌స్టార్‌ విక్రమ్‌తో… Read More

6.బంజారాహిల్స్‌‌లో దారుణం.. పసికందు తలతో కుక్కలు..

నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 13లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక స్మశానవాటిక వద్ద  రోజుల వయసు గల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు… Read More

7.సొంత ఛాపర్​​ కూల్చివేత: ఆరుగురిపై ఐఏఎఫ్​ చర్యలు!

ఫిబ్రవరి 27న సొంత హెలికాప్టర్​నే కూల్చిన ఘటనపై చర్యలకు సిద్ధమయింది భారత వాయుసేన. ఆరుగురు వాయుసేన అధికారులపై నిబంధనల ప్రకారం వ్యవహరించాలని నిర్ణయించింది…. Read More

8.ఈ సినిమా నాకు సమ్‌థింగ్ స్పెషల్ : అవికా గోర్

‘రాజాగారు గది’ సిరీస్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు.. Read More

9.పాప సేఫ్..కిడ్నాపర్ ఎస్కేప్..!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కిడ్నాపైన రెండేళ్ళ చిన్నారి సేఫ్‌గా తల్లిదండ్రుల వద్దకు చేరింది. బాలిక తండ్రి సురేష్‌ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు.. Read More

10.పెట్రోల్ ధరలు.. ఎన్నికలకు ముందు ఆ తర్వాత…!

ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ తీసుకునే నిర్ణయాలు భలే ఉంటాయి. అమాంతం ధరలు తగ్గుముఖం పడతాయి. ముఖ్యంగా ఉల్లిగడ్డల ధరలైనా.. Read More