టాప్ 10 న్యూస్ @ 5PM

1. హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లిన నాలాలు హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారవం నగరం మొత్తం విపరీతంగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే ట్రాపిక్ జామ్‌ ఏర్పడింది. ఆయా నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు ఉబికి రావడంతో వాహనదారులు.. Read more 2. పత్తిచేనులో కూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి వికారాబాద్ జిల్లాలో ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం.. కాసేపటికే […]

టాప్ 10 న్యూస్ @ 5PM
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 06, 2019 | 5:02 PM

1. హైదరాబాద్‌లో భారీ వర్షం.. పొంగిపొర్లిన నాలాలు

హైదరాబాద్ నగరం భారీ వర్షంతో తడిసి ముద్దయింది. ఆదివారవం నగరం మొత్తం విపరీతంగా కురిసిన వర్షంతో ఎక్కడికక్కడే ట్రాపిక్ జామ్‌ ఏర్పడింది. ఆయా నాలాలు వర్షపు నీటితో పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు ఉబికి రావడంతో వాహనదారులు.. Read more

2. పత్తిచేనులో కూలిన ట్రైనీ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

వికారాబాద్ జిల్లాలో ఓ ట్రైనీ విమానం కుప్పకూలిపోయింది. బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం.. కాసేపటికే బంట్వారం మండలం సుల్తాన్‌పూర్ గ్రామ సమీపంలోని ఓ పత్తి చేనులో కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు .. Read more

3. సీఎం జగన్ బంధువు కానున్న తెలంగాణ మహిళా ఎస్పీ..ఎలానో తెలుసా?

మెదక్ జిల్లా ఎస్పీగా పని చేస్తున్న చందన దీప్తి 2012 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారిణి. ఈమె సొంత జిల్లా వరంగల్. విద్యాభ్యాసం అంతా చిత్తూరు, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలలో సాగింది. ఇప్పుడు ఈ ఐపిఎస్ అధికారిణి పెళ్లి చేసుకోబోతున్న.. Read more

4. ఎస్వీ రంగారావు తెలుగు జాతి గర్వించే నటుడు : చిరంజీవి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు కాంస్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఎస్వీఆర్‌ వంటి గొప్ప నటుడు తెలుగువారు కావడం మన అదృష్టమని, ఆయన నటనే తనకు.. Read more 

5. హుజూర్ నగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ వ్యూహం.. గ్రామాలకిక ‘ శుభం ‘ !

హుజూర్ నగర్ ఉపఎన్నికను అటు అధికార టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించేందుకు తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్… మంత్రులు, ఎమ్మెల్యేలు.. Read more

6. లలితా జువెల్లరీ కేసు.. ‘ సినిమాకూ ‘ లింకు !

తమిళనాడు తిరుచ్చిరాపల్లి జిల్లాలో జరిగిన లలితాజువెల్లరీ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. ఈ జువెల్లరీ నుంచి రూ. 13 కోట్ల విలువైన నగలను దోపిడీ దొంగలు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 32 ఏళ్ళ మణికందన్.. Read more

7. కోల్‌కతాకు దసరా శోభ.. ఇవే అక్కడి ప్రత్యేకతలు!

దసరా పండుగ వచ్చిందంటే కోల్‌కతా మహానగరం దుర్గాదేవి శోభతో వెలిగిపోతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 3 నుంచి కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాలు మొదలయ్యాయి. సిటీలో అన్ని చోట్లా దుర్గాదేవి మండపాలు వెలిశాయి. భారీ ఎత్తున.. Read more

8. పాటపై రగడ..లిరిక్స్ కూనీ చేస్తున్నాడని సిద్‌పై..కళ్యాన్ మాలిక్ ఫైర్

సదరన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న మూవీ ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలోని ‘సామజవరగమన’ అనే పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన.. Read more

9. అదే మా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్ సీక్రెట్

టాలీవుడ్‌ క్యూట్ కపుల్‌ లిస్ట్‌లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ కచ్చితంగా ఉంటారు. వంశీ సినిమా ద్వారా కలిసిన ఈ ఇద్దరు.. ఆ తరువాత దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి గౌతమ్, సితార అనే ఇద్దరు పిల్లలు.. Read more

10. పాక్ పార్లమెంట్‌లో “మతం” తెచ్చిన రగడ.. బిల్లుకు మోకాలడ్డిన ముస్లిం మంత్రి

ముస్లిమేతరులు ప్రధాని, అధ్యక్ష పదవులను చేపట్టేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీఏ)కి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నేత డాక్టర్ నవీద్ అమైర్ జీవా ఆర్టికల్ 41, 91 లకు సవరణ చేయాలని కోరుతూ బుధవారం రోజు బిల్లును.. Read more

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu