‘నా బ్రతుక్కి అదొక్కటే తక్కువం’టోన్న వెన్నెల కిషోర్

వెన్నెల కిషోర్.. ఆ పేరు చెబితేనే తెలుగుసినీ ప్రేక్షకులకు ఆనందం వెల్లివిరుస్తుంది. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరుస్తోన్న వెన్నెల కిషోర్..

'నా బ్రతుక్కి అదొక్కటే తక్కువం'టోన్న వెన్నెల కిషోర్
Anil kumar poka

|

Aug 27, 2020 | 1:53 PM

వెన్నెల కిషోర్.. ఆ పేరు చెబితేనే తెలుగుసినీ ప్రేక్షకులకు ఆనందం వెల్లివిరుస్తుంది. వెండితెర మీద విభిన్న పాత్రలతో మెరుస్తోన్న వెన్నెల కిషోర్.. అనేక సినిమాల్లో తన దైన కామెడీ పండించారు. పండిస్తున్నారు. అతనిలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మాత్రమే కాదు మంచి రైటర్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇన్ని ప్రతిభాపాటవాలున్నా.. నిజజీవితంలోనూ కిషోర్ చాలా ఫన్నీగా ఉంటారు. కిషోర్ బర్త్ డే సెప్టెంబర్ 19. తెలంగాణ లోని కామారెడ్డిలో పుట్టారు. ఈ నేపథ్యంలో ఒక అభిమాని వెన్నెల కిషోర్ ని ఉద్దేశించి.. ‘కాకా బర్త్ డే సీడీపీ(కామన్ డిస్ప్లే పిక్చర్ ) చేస్తున్నా.. ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీనికి వెన్నెల కిషోర్ నేరుగా రియాక్ట్ అయ్యారు. ‘నా బ్రతుక్కి సిడిపి ఒక్కటే తక్కువైంది.. ఉన్న కాస్తో కూస్తో ఇజ్జత్ కూడా పోద్ది.. వద్దన్నో.. ‘ అంటూ రియాక్ట్ అయ్యాడు. అదీ సంగతి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu