నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:00 PM

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లిలో ఈరోజు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశానికి వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu