బుల్లెట్ నడుపుతున్నారా…ఇలా చేస్తే మీకు ఫైన్ త‌ప్ప‌దు..!

బుల్లెట్..యువ‌తను ఎక్కువ‌గా ఆక‌ర్షించే వెహిక‌ల్. రాయ‌ల్ లుక్ ఇస్తుంది కాబ‌ట్టి చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తారు. అంతేనా కొన్న‌త‌ర్వాత ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా రీ మోడ‌లింగ్ చేయిస్తారు. ముఖ్యంగా బీటింగ్ లో మార్పు కోసం సైలెన్స‌ర్ మార్పిస్తారు.

బుల్లెట్ నడుపుతున్నారా...ఇలా చేస్తే మీకు ఫైన్ త‌ప్ప‌దు..!
Follow us

|

Updated on: Jun 10, 2020 | 10:25 PM

బుల్లెట్..యువ‌తను ఎక్కువ‌గా ఆక‌ర్షించే వెహిక‌ల్. రాయ‌ల్ లుక్ ఇస్తుంది కాబ‌ట్టి చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తారు. అంతేనా కొన్న‌త‌ర్వాత ఎవ‌రికి వారు త‌మ‌కు న‌చ్చిన‌ట్టుగా రీ మోడ‌లింగ్ చేయిస్తారు. ముఖ్యంగా బీటింగ్ లో మార్పు కోసం సైలెన్స‌ర్ మార్పిస్తారు. దీంతో అవి ర‌య్..ర‌య్ మంటూ అధిక శ‌బ్దంతో రోడ్డుపై దూసుకువెళ్తాయి. అయితే ఇక‌పై ఇలాంటి ఎక్కువ సౌండ్ చేసే బుల్లెట్ల ప‌రుగుల‌కు బ్రేకులు ప‌డ‌నున్నాయి.

అధిక శబ్ధం వచ్చే బుల్లెట్ వాహనాలపై తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గ‌వ‌ర్న‌మెంట్ రూల్సుకు వ్యతిరేకంగా బుల్లెట్ వాహనాల సైలెన్సర్​లకు ఎక్కువ‌ శబ్దం వచ్చే మఫ్లర్లను వాడుతున్న వారిని గుర్తించి భారీ ఫైన్లు వ‌డ్డిస్తున్నారు. బుల్లెట్ వాహనాల శబ్ద కాలుష్యంపై తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డికి చాలా కంప్లైంట్లు అంద‌డంతో..స‌ద‌రు వాహనాలపై చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు సిటీలోని నగరంలోని మెయిన్ సెంట‌ర్ల‌లో చెకింగ్స్ నిర్వహించి నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా తిరుగుతోన్న‌ బుల్లెట్ వాహనాలను సీజ్ చేశారు.

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
రుతురాజ్ సెంచరీ.. ఆఖర్లో దూబే మెరుపులు.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా