ముక్కోటి ఏకాదశికి.. 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం!

తిరుమ‌ల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాద‌శి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబ‌వుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాద‌శి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలుపనున్నారు. వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు […]

ముక్కోటి ఏకాదశికి.. 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 06, 2019 | 4:18 PM

తిరుమ‌ల పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాద‌శి పర్వదినం కోసం విశేషంగా ముస్తాబ‌వుతోంది. టీటీడీ అధికారులు ఈ సారి వైకుంఠ ఏకాద‌శి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి గరుడసేవ అత్యంత వైభవంగా జరుగుతుంది. తరువాత వైకుంఠ ఏకాదశికే భక్తులు ఎక్కువగా తిరుమలకు చేరుకుంటారు. ఈ సారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభవార్త తెలుపనున్నారు.

వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం కోసం భక్తజనం తహతహలాడుతుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఇప్పటివరకు కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లోనే శ్రీవారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే వీలుంది. అయితే భక్తులు అపరిమిత సంఖ్యలో రావడం వల్ల, చాలా మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం లభించడంలేదు. ఈ క్రమంలో ఇకపై ఏడాదికి పదిరోజులు పాటు స్వామివారిని వైకుంఠ మార్గం ద్వారా దర్శించుకునే ప్రతిపాదనలను టీటీడీ సిద్దం చేస్తోంది. ఈ రోజుల్లో స్వామివారిని దర్శించుకునేందుకు వ‌చ్చే యాత్రికుల కోసం అధికారులు ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పది రోజుల దర్శనానికి తిరుమల దేవస్థానం ఆగమ సలహామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా.. పాలకమండలి ఆమోదం తెలపాల్సి ఉంది. పాలకవర్గ మీటింగ్‌లో మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపితే ఈ ఏడాది నుంచే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..