తిరుమల కొండకు కార్తీకమాసం శోభ.. పోటెత్తిన భక్తజనం.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే.?

ఇటీవల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కార్తీకమాసం శోభ మొదలు కావడంతో..

తిరుమల కొండకు కార్తీకమాసం శోభ.. పోటెత్తిన భక్తజనం.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. ఎంత వచ్చిందంటే.?
Follow us

|

Updated on: Dec 11, 2020 | 6:58 AM

Tirumala Hundi Income: ఇటీవల కాలంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. కరోనా పరిస్థితులు కుదుటపడటం, కార్తీకమాసం శోభ మొదలు కావడంతో తిరుమల ఆలయానికి భక్తజనం పోటెత్తుతున్నారు. దీనితో శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది. గురువారం మరోసారి రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీకి ఆదాయం వచ్చింది.

గురువారం శ్రీవారిని 30,697 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీలో రూ.2.16కోట్లు సమర్పించుకున్నారు. అలాగే 9,995 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. ఇదిలా ఉంటే భక్తులకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకోగా.. దానికి ఆగమ పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతుల ఆమోదముద్ర వేశారు. దీనితో తిరుమలలో డిసెంబర్‌ 25 నుంచి పది రోజుల పాటు భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వారాన్ని తెరవనున్నారు.

Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..