స్మార్ట్‌ఫోన్ పోయిందా.. ఈ టిప్స్‌తో ఎక్కడ ఉందో తెలుసుకోండి..!

చాలామంది కేవలం సిమ్ బ్లాక్ చేయిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కు సెక్యూరిటీ కోడ్ పెట్టకుండా ఉంటే.. అప్పుడు అందులోని సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ ఉపయోగపడుతుంటాయి. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాంటిదే. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో […]

స్మార్ట్‌ఫోన్ పోయిందా.. ఈ టిప్స్‌తో ఎక్కడ ఉందో తెలుసుకోండి..!
Follow us

| Edited By:

Updated on: Feb 10, 2020 | 5:40 AM

చాలామంది కేవలం సిమ్ బ్లాక్ చేయిస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ ఆ ఫోన్‌కు సెక్యూరిటీ కోడ్ పెట్టకుండా ఉంటే.. అప్పుడు అందులోని సమాచారం దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ ఉపయోగపడుతుంటాయి. ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాంటిదే. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో ఫైండ్ మై ఫోన్ అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు… గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

కాగా.. ఏ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ లో ఫీచర్ ఉంది. https://www.google.com/maps ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే యువర్ టైమ్‌లైన్‌ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలను తేదీల వారీగా చూడొచ్చు. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు టుడే పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే