‘డిస్నీ’ వదిలి….ఇక టిక్ టాక్ కి.. కొత్త బాస్ ఎవరంటే ?

డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవిన్ మేయర్ టిక్ టాక్ హెడ్ కానున్నారు. పాపులర్ వీడియో యాప్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కూడా అయన వ్యవహరించనున్నారు. ఒక వినోద ప్రధానమైన ఇండస్ట్రీ నుంచి ఈయన సర్ ప్రైజ్ ‘జంప్’.. టిక్ టాక్ కి వరంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో టిక్ టాక్ కే అంకితమైన కోట్లాది మందికి కెవిన్ నియామకం విస్మయం కలిగించింది. డిస్నీ […]

'డిస్నీ' వదిలి....ఇక   టిక్ టాక్ కి..  కొత్త బాస్ ఎవరంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 19, 2020 | 2:37 PM

డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెవిన్ మేయర్ టిక్ టాక్ హెడ్ కానున్నారు. పాపులర్ వీడియో యాప్ కంపెనీకి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా కూడా అయన వ్యవహరించనున్నారు. ఒక వినోద ప్రధానమైన ఇండస్ట్రీ నుంచి ఈయన సర్ ప్రైజ్ ‘జంప్’.. టిక్ టాక్ కి వరంగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో టిక్ టాక్ కే అంకితమైన కోట్లాది మందికి కెవిన్ నియామకం విస్మయం కలిగించింది. డిస్నీ టెలివిజన్ స్క్రీమింగ్ సర్వీసు సక్సెస్ ఫుల్ రోలవుట్ ని పర్యవేక్షించిన కెవిన్ మేయర్.. ఇక బీజింగ్ (చైనా) లోని ‘బైట్ డాన్స్’ గ్లోబల్ డెవలప్ మెంట్ ని కూడా మానిటర్ చేయనున్నారు. బైట్ డాన్స్ ఫౌండర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇమింగ్ జాంగ్ కి ఈయన నేడో రేపో రిపోర్టు చేస్తారట.

కెవిన్ మేయర్ కి ఉన్న అపార అనుభవం వరల్డ్ వైడ్ గా గల యూజర్లలో స్ఫూర్తి నింపాలన్న మా మిషన్ కి తోడ్పడగలదని ఆశిస్తున్నాం అని జాంగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బైట్ డాన్స్ తదుపరి జర్నీ దశలో దీన్ని ముందుండి నడిపించడానికి నేను ఉబలాట పడుతున్నా  అని కెవిన్ సైతం పేర్కొన్నారు. 2017 లో టిక్ టాక్ ను లాంచ్ చేసినప్పటి నుంచి రెండు వందల కోట్లకు పైగా డౌన్ లోడ్లు అవుతూ వచ్చాయని అమెరికాలోని రీసర్చ్ సంస్థ ‘సెన్సర్ టవర్’ తెలిపింది. ఇండియా, యుఎస్, ఇండోనేసియా తదితర దేశాల్లో పెరిగిపోయిన దీని పాపులారిటీ ఇంతా అంతా కాదు. ఒక్క మార్చి నెలలోనే ప్రపంచ వ్యాప్తంగా టిక్ టాక్ 65 మిలియన్లకు పైగా డౌన్ లోడ్లతో కనీవినీ ఎరుగని ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!