20 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. అత్యంత కచ్చితత్వంతో..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శరీరంలో కరోనా వైరస్‌ ఉనికిని

20 నిమిషాల్లోనే కరోనా టెస్ట్.. అత్యంత కచ్చితత్వంతో..!
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 10:44 AM

Low cost Coronavirus test:  దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాలన్ని ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో శరీరంలో కరోనా వైరస్‌ ఉనికిని అత్యంత కచ్చితత్వంతో 20 నిమిషాల్లోనే గుర్తించే పరీక్ష విధానాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ పరీక్ష విధానం చాలా చౌకయినదని, సులభమైనదని మెల్‌బోర్న్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ టిమ్‌ స్టీనర్‌ తెలిపారు. టెస్టింగ్‌ పద్ధతికి ఎన్‌1-స్టాప్‌-ల్యాంప్‌ అని పేరు పెట్టారు. ఈ వివరాలను జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ మైక్రోబయాలజీలో ప్రచురించారు. ఇప్పటివరకు చాలా టెస్టింగ్‌ విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఫలితాల్లో కచ్చితత్వం తక్కువని ఆయన అన్నారు.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..