ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు లిస్ట్ ఇదే.!

ఎప్పటిలానే ఐపీఎల్ 2020 వేలం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ ఏడాది ఫ్రాంచైజీలు ఎక్కువగా హార్డ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లపై దృష్టి సారించినట్లు కనిపించింది. అంతేకాక ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా ఈ వేలంలో సాగింది. మొత్తంగా చెప్పాలంటే.. వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికలతోనే వేలానికి వచ్చారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ జట్లు ఆచితూచి ప్లేయర్లను ఎంచుకుంటే.. రాజస్థాన్‌, పంజాబ్‌, బెంగళూరు మాత్రం టైటిల్‌నే దృష్టిలో పెట్టుకుని కాసులు వెదజల్లాయి. […]

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు లిస్ట్ ఇదే.!
Follow us

|

Updated on: Dec 21, 2019 | 10:29 AM

ఎప్పటిలానే ఐపీఎల్ 2020 వేలం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఈ ఏడాది ఫ్రాంచైజీలు ఎక్కువగా హార్డ్ హిట్టర్లు, ఆల్‌రౌండర్లపై దృష్టి సారించినట్లు కనిపించింది. అంతేకాక ఆసీస్, విండీస్ ప్లేయర్ల హవా ఈ వేలంలో సాగింది. మొత్తంగా చెప్పాలంటే.. వచ్చే ఏడాది ఐపీఎల్ టైటిల్ కోసం అన్ని ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికలతోనే వేలానికి వచ్చారు. చెన్నై, ముంబై, హైదరాబాద్‌ జట్లు ఆచితూచి ప్లేయర్లను ఎంచుకుంటే.. రాజస్థాన్‌, పంజాబ్‌, బెంగళూరు మాత్రం టైటిల్‌నే దృష్టిలో పెట్టుకుని కాసులు వెదజల్లాయి. ఇకపోతే ఆసీస్ ఆల్‌రౌండర్, టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ అత్యధికంగా 15.5 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. మరి ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో సీజన్ల పరంగా ఎవరెవరు అత్యధిక ధర పలికారో ఇప్పుడు చూద్దాం..

View this post on Instagram

ICYMI, a massive payday for Pat Cummins as he became the most expensive overseas buy in Indian Premier League history #IPL2020 #patCummins #IPLauction #indianpremierleague #payday #money #buy #bigmoney #expensive #australia

A post shared by ESPN Cricinfo (@espncricinfo) on

[table id=66 /]