నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ

నల్గొండ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు ఇంటికే క‌న్న‌మేశారు. ఎస్‌ఐ ఇంటిని టార్గెట్ చేసి రూ.20లక్షల విలువైన సొత్తు దోచుకుపోయారు.

నల్గొండలో ఘ‌రానా దొంగ‌లు.. ఏకంగా ఎస్ఐ ఇంట్లోనే చోరీ
Follow us

|

Updated on: Aug 09, 2020 | 12:34 PM

Nalgonda si house theft : నల్గొండ జిల్లా కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసు ఇంటికే క‌న్న‌మేశారు. ఎస్‌ఐ ఇంటిని టార్గెట్ చేసి రూ.20లక్షల విలువైన సొత్తు దోచుకుపోయారు. నల్గొండలోని దేవరకొండ రోడ్డు న్యూ చైతన్యపురి కాలనీలో ఎస్ఐ లాక్యా నాయక్ ఫ్యామిలీతో కలిసి నివాసముంటున్నారు. ఆయన భార్య‌ సువర్ణ, కుమార్తె శ్రీలత ఈనెల 6న ప‌నుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. దీంతో దొంగ‌లు ఆ ఇంటిని టార్గెట్ చేశారు.

ఇంటికి వేసిన తాళాన్ని ప‌గల‌గొట్టి లోనికి ప్ర‌వేశించారు. మారుతాళంతో బీరువా ఓపెన్ చేసి..అందులో ఉన్న 20.25 తులాల బంగారు ఆభ‌రణాలు, రూ‌.8.50 లక్షల డ‌బ్బు ఎత్తుకెళ్లారు. త‌ర్వాతి రోజు ఉద‌యం త‌లుపులు ఓపెన్ చేసిన ఉండ‌టం గ‌మ‌నించిన స్థానికులు సువ‌ర్ణ‌కు స‌మాచారం ఇచ్చారు.

దీంతో ఆమె వెంటనే హైదరాబాద్‌ నుంచి ఇంటికి చేరుకున్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, డ‌బ్బు కనిపించకపోవడంతో దొంగ‌త‌నం జరిగినట్లు గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు ఇంట్లోనే చోరీ జ‌ర‌గ‌డంతో…ఘ‌ట‌న‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు పోలీసులు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, వన్‌టౌన్‌ సీఐ నిగిడాల సురేష్‌.. క్లూస్‌టీమ్‌ సిబ్బందితో క‌లిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన‌ట్లు సీఐ సురేష్ వెల్ల‌డించారు.

Also Read : కోవిడ్ కేంద్రంలో ప్రమాదం హృదయ విదారకంః ప‌వ‌న్ క‌ళ్యాణ్

జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి

ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..

రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు

కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??

ఎన్నికల వేళ రిజర్వేషన్ల రగడ.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‎గా రాజకీయం

ఈవెనింగ్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా..? తప్పక అలవాటు చేసుకోండి..

రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!

ఈ శనివారం సంకష్ట చతుర్థి వినాయకుడిని ఇలా పూజించండి విశేష ఫలితాలు

హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
హార్లిక్స్‌ ఇప్పుడు హెల్తీ డ్రింక్‌ కాదు..! ఎందుకంటే..
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. అదుపు తప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
ఎన్నికల వేళ సామాజివర్గం అంశాన్ని తెరపైకి తెచ్చిన రేణుకా చౌదరి..
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
రెండు రోజుల్లో రెండోసారి పత్రికాముఖంగా క్షమాపణలు
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
కొరియర్ పేరుతో కోటి రూపాయలకు కన్నం
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
అంతరిక్షం నుంచి నాసాకు మెసేజ్.. ఎవరు చేశారో తెలుసా ??
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
రొయ్యల చెరువు వద్ద కుప్పలు తెప్పలుగా పార్శిళ్లు.. చెక్ చేయగా.!
ఓ కంటైనర్‌లో దొరికిన ఇనుప పెట్టెలు.. తెరిచి చూడగా కళ్లు జిగేల్.!

వైద్య విద్య చదివేందుకు వెళ్లి.. విధిరాతకు బలైన యువకుడు..

పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..