ఇంట్లోకి చిరుత.. షాద్‌నగర్‌లో కలకలం!

ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను పోలీసులు రక్షించి జూపార్కుకు తరలించారు. ఈ సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్ రోడ్‌లోని ఒక ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించి భవనం మొదటి అంతస్తులో విశ్రాంతి తీసుకుంది. ఉదయాన్నే చిరుతను చూసిన ఇంటి యజమాని భయంతో బయటకు పరుగెత్తాడు. చిరుత ఇంట్లోకి ప్రవేశించడంతో షాద్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని, ఎలాంటి అవాంఛనీయ […]

ఇంట్లోకి చిరుత.. షాద్‌నగర్‌లో కలకలం!
Follow us

| Edited By:

Updated on: Jan 20, 2020 | 5:23 PM

ఇంట్లోకి ప్రవేశించిన చిరుతను పోలీసులు రక్షించి జూపార్కుకు తరలించారు. ఈ సంఘటన షాద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటేల్ రోడ్‌లోని ఒక ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించి భవనం మొదటి అంతస్తులో విశ్రాంతి తీసుకుంది. ఉదయాన్నే చిరుతను చూసిన ఇంటి యజమాని భయంతో బయటకు పరుగెత్తాడు. చిరుత ఇంట్లోకి ప్రవేశించడంతో షాద్‌నగర్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను దూర ప్రాంతాలకు తరలించారు. ఎట్టకేలకు చిరుతను పట్టుకొని జూపార్క్‌కు తరలించారు. సహాయక చర్యలో ఒక పోలీసు కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డాడు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అటవీశాఖ అధికారులు చిరుతను అదుపులోకి తీసుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..