ఇకపై ఏపీలో రోజుకు పదివేలకు పైగా కరోనా పరీక్షలు

ఇకపై ఏపీలో ప్రతీ రోజు పది వేల నుంచి పదిహేను వేల వరకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ర్యాపిడ్ టెస్టు కిట్లు దక్షిణ కొరియా నుంచి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.

ఇకపై ఏపీలో రోజుకు పదివేలకు పైగా కరోనా పరీక్షలు
Follow us

|

Updated on: Apr 17, 2020 | 2:37 PM

ఇకపై ఏపీలో ప్రతీ రోజు పది వేల నుంచి పదిహేను వేల వరకు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. కొత్తగా ర్యాపిడ్ టెస్టు కిట్లు దక్షిణ కొరియా నుంచి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్‌ –19 నివారణా చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష జరిపారు. ర్యాపిడ్‌ టెస్టు కిట్లు రావడంతో పరీక్షలు పెరుగుతున్నాయని వైద్యులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు 10వేల నుంచి 15వేలకు కరోనా టెస్టులు చేసే సామర్థ్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

కుటుంబ సర్వేలో గుర్తించిన వారందరికీ కూడా పరీక్షలు నిర్వహించాలని సీఎం పునరుద్ఘాటించారు. పేషెంట్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎం ఆరా తీసినట్లు సమాచారం. పేషెంట్‌ కేర్‌ మేనేజ్‌మెంట్‌లో భాగంగా గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నామని వైద్యశాఖ అధికారులు వివరించారు. క్రిటికల్‌ కేర్‌ మేనేజ్‌‌మెంట్‌ కోసం కొంతమంది డాక్టర్లతో కూడా ఒక కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశామని, ఏ సమయంలోనైనా ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని, రోగి చికిత్స పొందుతున్న సంబంధిత ఆస్పత్రి వైద్యులకు నిరంతరం గైడెన్స్‌ ఇస్తారని, పేషెంట్‌ పారామీటర్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని వైద్య అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

కేసీఆర్ ఏం మాట్లాడుతారు.? ఓటమిపై ఎలా స్పందిస్తారు.?

400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..

పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?

హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..

లోక్‌సభ ఎన్నికల బరిలో బర్రెలక్క.. భర్తతో కలిసి నామినేషన్..

కల్కి హీరోయిన్ సిస్టర్ ఇండియన్ ఆర్మీలో ఏం చేసేవారో తెలుసా..?

ఎండలో వెళితే ఈ చిట్కాలు పాటించండి..మైగ్రేన్ సమస్య దరిదాపులకురాదు

ముస్లిం ఓట్లపై ఆ నేతలు కన్ను.. గెలుస్తారా? బీజేపీకి ప్లస్ అవుతారా

2 రోజులు ఎండలు.. 4 రోజులు వానలు.. ఏపీ వెదర్ రిపోర్ట్ ఇదిగో.!

పర్సనల్ బాడీ గార్డ్ పెళ్లికి ఫ్యామిలీతో విజయ్ దేవరకొండ.. వీడియో

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్