తెలంగాణ : ఇప్ప‌ట్లో స్కూల్స్ తెరిచే ఛాన్స్ లేదు !

తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో స్కూళ్లు తెరుచుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. స్కూళ్లు భౌతికంగా తెర‌వ‌ద్ద‌ని తెలంగాణ విద్యాశాఖ ఇటీవ‌ల కేంద్ర విద్యాశాఖ‌ను కోరింది.

తెలంగాణ : ఇప్ప‌ట్లో స్కూల్స్ తెరిచే ఛాన్స్ లేదు !
Follow us

|

Updated on: Aug 22, 2020 | 8:14 AM

తెలంగాణ‌లో ఇప్ప‌ట్లో స్కూళ్లు తెరుచుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. స్కూళ్లు భౌతికంగా తెర‌వ‌ద్ద‌ని తెలంగాణ విద్యాశాఖ ఇటీవ‌ల కేంద్ర విద్యాశాఖ‌ను కోరింది. ఒక్క తెలంగాణ మాత్ర‌మే కాదు, చాలా రాష్ట్రాలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చాయి. స్కూల్స్ ఎప్పుడు తెర‌వాల‌న్న విష‌య‌మంపై పేరెంట్స్ అభిప్రాయాల‌ను పంపాల‌ని కొద్ది రోజు క్రింద‌ట కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాల ఒపినియ‌న్ కోరింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు నివేదిక‌లు పంపాయి.

ఈ క్రమంలో ఈ నెల 19న కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి అనితా కార్వాల్‌ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అధిక శాతం పేరెంట్స్‌ తమ పిల్లల్ని ఇప్పట్లో బడికి పంపించడానికి రెడీగా లేరని, వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అధికారులు చెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి సైతం అదే అభిప్రాయం ఏకీభ‌వించిన‌ట్లు తెలిసింది. భౌతిక దూరం పాటిస్తూ తరగతులు నిర్వ‌హించ‌డానికి, త‌గిన వ‌స‌తులు మ‌న వ‌ద్ద ఉన్న‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో లేవన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు స‌మాచారం.

Also Read :

నారా లోకేశ్​ సహా పలువురికి మంత్రి బాలినేని లీగల్ నోటీసులు

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?