తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట్లో విషాదం

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. నిరంజన్ రెడ్డి మాతృమూర్తి తారకమ్మ(105)కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతున్న తారకమ్మ సోమవారం తెల్లవారుజామున వనపర్తిలో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆయన ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు నిరంజన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 8:17 am, Mon, 22 July 19