Curfew: తెలంగాణలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు: స్పష్టం చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌

Curfew:  దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో పూర్తి స్థాయిలో పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పలు రాష్ట్రాల్లో తీవ్రతరం...

Curfew: తెలంగాణలో ప్రస్తుతం కర్ఫ్యూ విధించే ఆలోచన లేదు: స్పష్టం చేసిన ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
Follow us

|

Updated on: Feb 22, 2021 | 7:30 PM

Curfew:  దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో పూర్తి స్థాయిలో పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పలు రాష్ట్రాల్లో తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటున్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎలాంటి కర్ఫ్యూ విధించే ఆలోచన లేదన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లోకరనా కేసులు పెరుగుదలపై రాష్ట్ర వైద్య శాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మహారాష్ట్రకు సరిహద్దులో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దీంతో తెలంగాణలో వైరస్‌ కట్టడే లక్ష్యంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రుల్లో మళ్లీ పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. అయితే కరోనా విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని, మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 11 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వచ్చాయని, 50 ఏళ్లు దాటిన, దీర్ఘకాలిక వ్యాధులున్వారికి త్వరగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. నాణ్యమైన మందుల కోసం బడ్జెట్‌లో నిధులు పెంచుతున్నట్లు చెప్పారు.

Also Read: డిగ్గీరాజాపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌.. ఆ కేసులో ఆదేశాల ఉల్లంఘనపై ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..