కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో ఏర్పాట్లు..ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ..టీకా ముందుగా అందేది మాత్రం వారేకే..

జనవరి మొదటి వారంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనతో తెలంగాణలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం..

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణలో ఏర్పాట్లు..ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ..టీకా ముందుగా అందేది మాత్రం వారేకే..
Follow us

|

Updated on: Dec 16, 2020 | 7:17 PM

Corona Vaccine Distribution : జనవరి మొదటి వారంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్న కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనతో తెలంగాణలో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 10 వేల మంది సిబ్బందిని వినియోగించనున్నట్లు తెలిపింది.

వ్యాక్సిన్ ఎవరికి.. ఎలా ఇవ్వాలని అనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు వ్యాక్సిన్ పై అవగాహణ కల్పించనున్నారు. అంతే కాదు వ్యాక్సిన్ తరలింపుతోపాటు వ్యాక్సిన్ ఎలా అందించాలి అనేదానిపై శిక్షణ ఇవ్వనున్నారు.

ఇందుకోసం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్ కమిటీల ఏర్పాటు చేశామంది. ముందుగా ఫ్ట్రంట్ లైన్ వర్కర్స్‌తో పాటు 50 సంవత్సరాలు దాటిన వారికి ఈ వ్యాక్సిన్ అందించనున్నారు.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్