లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…ఆస్తి పన్ను…

లాక్‌డౌన్ వేళ సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్...ఆస్తి పన్ను...

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొకుండా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న తెలంగాణ సీఎం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు కాస్త ఊరటనిచ్చే విధంగా.. 2019-20 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ఆస్తి పన్ను చెల్లింపులను ఎలాంటి ఫైన్ లేకుండా 3 నెల‌ల‌ గడువు పెంచుతూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సైన్ చేశారు. అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు ఇందుకు సంబంధించిన‌ ఉత్తర్వులు […]

Ram Naramaneni

|

Apr 10, 2020 | 7:08 PM

కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల తెలంగాణ ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొకుండా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్న తెలంగాణ సీఎం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు మ‌రో గుడ్ న్యూస్ చెప్పారు. ఆస్తి పన్ను చెల్లింపులకు కాస్త ఊరటనిచ్చే విధంగా.. 2019-20 ఫైనాన్షియ‌ల్ ఇయ‌ర్ ఆస్తి పన్ను చెల్లింపులను ఎలాంటి ఫైన్ లేకుండా 3 నెల‌ల‌ గడువు పెంచుతూ తెలంగాణ స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సైన్ చేశారు. అన్ని పట్టణ, స్థానిక సంస్థలకు ఇందుకు సంబంధించిన‌ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇక కరోనా వైర‌స్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోన్న వేళ‌..ఆన్‌లైన్ ద్వారా ఆస్తి పన్ను కట్టించుకునే విధంగా ఏర్పాట్లు చెయ్యాల‌ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu