తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 3:10 PM

Telangana government: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు. కేసుల తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. మే 7 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించిన విషయం తెలిసిందే. ఫుడ్ ప్రాసెసింగ్ సహా పరిమిత రంగాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

కాగా.. లాక్ డౌన్ నేపథ్యంలో మత్స్యకారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 3 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో వాళ్లంతా ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఉపాధి కోసం చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇచ్చింది. కరోనా సోకకుండా ఉండేందుకు మత్స్యకారులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించింది. దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం రాష్ట్రంలో ఉంది.

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..