తెలంగాణ‌లో కొత్త‌గా 1550 క‌రోనా కేసులు.. 9 మరణాలు

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గ‌డిచిన‌ 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రంలో 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

తెలంగాణ‌లో కొత్త‌గా 1550 క‌రోనా కేసులు.. 9 మరణాలు
Follow us

|

Updated on: Jul 13, 2020 | 10:28 PM

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గ‌డిచిన‌ 24 గంటల్లో (ఈ రోజు సాయంత్రం ఐదు వరకు) రాష్ట్రంలో 1,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 36,221కి చేరింది. గత 24 గంటల్లో 11,525 టెస్టులు చేయగా… ఇప్పటివరకు 1,81,849 శాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం 12,178 మంది యాక్టీవ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 23,679 మంది వ్యాధి నుంచి కోలుకోని డిశ్ఛార్జి అవ్వగా… ఈ రోజు డిశ్ఛార్జి అయినవారి సంఖ్య‌ 1,197. క‌రోనా కార‌ణంగా రాష్ట్రంలో ఈ రోజు తొమ్మిది మంది ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు 365 మంది మృతి చెందారు.

ఈ రోజు నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో భారీగా 926 కేసులు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్ లో 53 మందికి క‌రోనా సోకింది. సంగారెడ్డి 19, ఖమ్మం 38, కామారెడ్డి 33, వరంగల్ అర్బన్ 16, వరంగల్ రూరల్ 8 కేసులు న‌మోద‌య్యాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తగా 86 పాజిటివ్ కేసులు నమోదవడం గ‌మ‌నార్హం. మిగ‌తా జిల్లాల కేసుల వివరాలు దిగువ ప‌ట్టిక‌లో చూడండి…

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!