సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష – చరణ్ రెడ్డి వివాహం నేడే, పాటిగడ్డ చర్చిలో పెళ్లి వేడుక, జోరుగా ఏర్పాట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు ఉదయం10 గంటలకు జరుగనుంది. రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం ఆల్వాల్..

సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష - చరణ్ రెడ్డి వివాహం నేడే, పాటిగడ్డ చర్చిలో పెళ్లి వేడుక, జోరుగా ఏర్పాట్లు
Follow us

|

Updated on: Dec 28, 2020 | 8:14 AM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం ఈరోజు ఉదయం10 గంటలకు జరుగనుంది. రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం ఆల్వాల్ గ్రామపంచాయతీ పరిధిలో పాటిగడ్డ లూర్డు మాత చర్చీలో ఈ పెళ్లివేడుక నిర్వహిస్తున్నారు. పెళ్ళి ఏర్పాట్లును స్త్రీ శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షిస్తోంది. హైదరాబాద్ లోని రాంనగర్ కు చెందిన జైన్ మేరీ – మర్ రెడ్డిల కుమారుడు చరణ్ రెడ్డి తో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిపిస్తారు. ఈ పెళ్లికి మంత్రి సత్యవతి రాథోడ్, ఇతర అధికారులు రానున్నట్లు పెళ్లికుమారుడి తల్లి టీవీ9కి తెలిపారు. కాగా, నిన్న జరిగిన ఒక వేడుకలో కేసీఆర్ సతీమణి శోభ, దత్తపుత్రిక ప్రత్యూషకు చీరెలు, డైమెండ్ నక్లెస్ సెట్ ప్రజెంట్ చేసిన సంగతి తెలిసిందే.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..