‘విశాఖలో రాజధాని పేరిట జగన్ అండ్ కో వేల ఎకరాల భూకబ్జా’.. ఏపీ టీడీపీ రివర్స్ అటాక్.!

విశాఖలో రాజధాని పేరుతో వేల ఎకరాల భూకబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వారి తప్పులను కప్పిపుచ్చు..

'విశాఖలో రాజధాని పేరిట జగన్ అండ్ కో వేల ఎకరాల భూకబ్జా'.. ఏపీ టీడీపీ రివర్స్ అటాక్.!
Atchannaidu
Follow us

|

Updated on: Dec 20, 2020 | 3:03 PM

విశాఖలో రాజధాని పేరుతో వేల ఎకరాల భూకబ్జాలకు జగన్ అండ్ కో పాల్పడిందని ఆరోపించారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. వారి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు పీలా గోవింద్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై బురదజల్లుతున్నారని, ఇది వారి దివాలకోరుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి టీడీపీ హయాంలో హ్యాపీ సండేస్ నిర్వహిస్తే వైసీపీ హయాంలో వారాంతాల్లో విధ్వంసాలకు పాల్పడతున్నారని ఎద్దేవా చేశారు. వెలగపూడి రామకృష్ణబాబు భూమి విషయం.. కోర్టు పరిధిలో ఉండగా.. ప్రభుత్వం ఏవిధంగా జోక్యం చేసుకుంటుంది? అని ఆయన ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భూకబ్జాలపై జగన్ అండ్ కో ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పీలా గోవింద్ కు సంబంధం లేకపోయినా వైసీపీ పేటిఎం బ్యాచ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శలు చేశారు.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?