వరల్డ్ నెంబర్ వన్ గా టీసీఎస్

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా భారతదేశానికి చెందిన టీసీఎస్ నిలిచింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యాక్సెంచెర్ ను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

వరల్డ్ నెంబర్ వన్ గా టీసీఎస్
TCS announces salary hike
Follow us

|

Updated on: Oct 09, 2020 | 8:03 AM

ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ కంపెనీగా భారతదేశానికి చెందిన టీసీఎస్ నిలిచింది. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న యాక్సెంచెర్ ను వెనక్కునెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా సమయంలో నిరంతరాయంగా ఐటీ సేవలను అందిస్తూ తన వ్యాపారాన్నికొనసాగించింది టాటా కన్సల్టెన్సీ. షేర్ మార్కెట్ అగ్రస్థానంలో నిలిచింది. టీసీఎస్ షేర్ దూకుడుతో సంస్థ మార్కెట్ విలువ రూ.10,59,973 కోట్లకు చేరింది. డాలర్లలో పోల్చితే ఈ విలువ 144.73 బిలియన్ల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం యాక్సెంచర్ మార్కెట్ విలువ 142.4 బిలియన్ డాలర్లతో రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో మార్కెట్ విలువ ఆధారంగా ఐటీ రంగంలో టీసీ అగ్రస్థానానికి ఎగబాకింది. ఇక, మరో ఐటీ దిగ్గజం ఐబీఎం మాత్రం 110.5 బిలియన్ డాలర్ల సమపార్జనతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. .

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!