సిద్ధిపేటలో ఓ రైతు సరికొత్త ప్రయోగం.. కాజల్, తమన్నాలను చేనులోకి తీసుకొచ్చాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Tamannaah Kajal Flexis: సిద్ధిపేటలో ఓ రైతు పంటను కాపాడుకోవడానికి సరికొత్త ఆలోచన చేశాడు. ప్రతియేట పంట దిగుబడి రాక నష్టపోతుండటంతో

సిద్ధిపేటలో ఓ రైతు సరికొత్త ప్రయోగం.. కాజల్, తమన్నాలను చేనులోకి తీసుకొచ్చాడు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 4:55 PM

Tamannaah Kajal Flexis: సిద్ధిపేటలో ఓ రైతు పంటను కాపాడుకోవడానికి సరికొత్త ఆలోచన చేశాడు. ప్రతియేట పంట దిగుబడి రాక నష్టపోతుండటంతో పైరుకు నరదిష్టి తగిలిందని భావించాడు. తన పంటపై ఇతరుల కన్ను పడకుండా ఉండటానికి ఓ పథకం ఆలోచించి అమలు చేశాడు. అతడి ఆలోచనకు అందురు షాక్ తింటున్నారు.

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండ‌లం చందలపూర్ గ్రామానికి చెందిన చంద్రమౌళి రెండు ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నాడు. పంట చేతికి వచ్చే సమయంలో ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. ఇలా రెండు, మూడేళ్లు నష్టపోయిన చంద్రమౌళి తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. బాగా ఆలోచించి మిర్చితోటలో దిష్టిబొమ్మలు పెట్టాలనుకున్నాడు.

అందుకోసం దిష్టిబొమ్మలకు బదులు టాలీవుడ్ హీరోయిన్స్ తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. హీరోయిన్స్ ఫొటోలు అందంగా, ఆకర్శణీయంగా ఉండడంతో బాటసారుల చూపంతా వాటిపైనే పడింది. తోటను, కాతను ఎవరు పట్టించుకోకపోవడంతో దిగుబడి అనుకున్న దానికంటే అధికంగా రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. తమన్నా, కాజల్ వల్ల తనకు నష్టాలు తప్పాయని మురిసిపోతున్నాడు.

Surabi Medical College : సిద్ధిపేట మెడికల్‌ కాలేజ్‌ అడ్మిషన్ల ప్రక్రియకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

క్రెడిట్ కార్డులపై నేరగాళ్ల గురి! ఈ జాగ్రత్తలతో మీరు సేఫ్..

అప్పట్లో వైయస్సార్‌.. ఇప్పుడు జగన్‌.. ఉద్దానం బాధితులకు సీఎం హామీ

ఏం ఉన్నాడ్రా బాబు.. ప్రభాస్ న్యూలుక్ కిర్రాక్..

1 లీటర్ పాల ధర రూ.5000.. నెలకు లక్షల్లో ఆదాయం..

ప్రతిరోజూ ఈ నీళ్లను తాగితే.. అధిక బరువుకు బైబై చెప్పొచ్చు!

ఐబ్రోస్ కి రంగు వేయించుకుని ఇంటికి వచ్చింది మర్నాడు వింతగా ఫేస్

ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులెవరు? కాంగ్రెస్‌ కేడర్‌లో ఉత్కంఠ

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

చిన్న కుటుంబాలకు సరిపోయే రిఫ్రిజిరేటర్లు ఇవి.. ధర రూ. 15వేలలో..

ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆహాలో మలయాళ బ్లాక్ బస్టర్ తెలుగు వెర్షన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!