మారుతిలోని మరిన్ని వాటాలను దక్కించుకున్న సుజుకి

మారుతి సుజుకి మోటర్స్ లోని సుజుకీ తన వాటాలను మరింత పెంచుకుంటూ పోతోంది. దేశీయ మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజంగా పేరుగాంచిన మారుతి-సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్స్..

మారుతిలోని మరిన్ని వాటాలను దక్కించుకున్న సుజుకి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2020 | 6:27 AM

మారుతి సుజుకి మోటర్స్ లోని సుజుకీ తన వాటాలను మరింత పెంచుకుంటూ పోతోంది. దేశీయ మార్కెట్లో కార్ల తయారీ దిగ్గజంగా పేరుగాంచిన మారుతి-సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తన వాటాలను మరింత పెంచుకుంది. మారుతి సుజుకిలో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ తాజాగా 2,84,322 ఈక్విటీలను కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.204.31 కోట్లు.

ఈ కొనుగోలు డీల్ కు ముందు మారుతి సుజుకిలో సుజుకి మోటార్స్ కార్పొరేషన్ కు 56.28 శాతం వాటాలు ఉండగా, ఇప్పుడది 0.9 పెరిగి 56.37కి చేరింది. ఈ కొనుగోలు వ్యవహారాన్ని మారుతి సుజుకి బాంబే స్టాక్ ఎక్చేంజికి నివేదించింది. సుజుకి కార్పొరేషన్ ఈ ఏడాది మార్చిలో 2,11,000 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. దాంతో ఈ జపాన్ దిగ్గజం వాటా 0.7 శాతం పెరిగి 56.28గా నమోదైంది. అయితే ఈ రెండు కంపెనీల మధ్య ఓ ఒప్పందం ఉంది. మూల పెట్టుబడి శాతంను సుజుకి కొనుగోలు చేయడానకి వీలు లేదు అనేది వారి మధ్య ఉన్న ఒప్పందం.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!