లైవ్ అప్‌డేట్స్ : సుష్మాస్వరాజ్ అంతిమయాత్ర

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుస్మాస్వరాజ్ మంగళవారం రాత్రి కన్ను మూశారు. గుండెనోప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుస్మాస్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. ఆమె భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, అమిత్ షా, బీజేపీ ఎంపీలు, ఇతర పార్టీల నేతలు ఆమెకు […]

లైవ్ అప్‌డేట్స్ : సుష్మాస్వరాజ్ అంతిమయాత్ర
Follow us

| Edited By:

Updated on: Aug 07, 2019 | 3:18 PM

బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుస్మాస్వరాజ్ మంగళవారం రాత్రి కన్ను మూశారు. గుండెనోప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను హూటిహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుస్మాస్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. ఆమె భౌతిక కాయాన్ని ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, అమిత్ షా, బీజేపీ ఎంపీలు, ఇతర పార్టీల నేతలు ఆమెకు నివాళులు అర్పించారు. కాసేపట్లో అధికారిక లాంఛనాలతో ఢిల్లీ లోదీ రోడ్డులోని స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

[svt-event title=”సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు” date=”07/08/2019,3:06PM” class=”svt-cd-green” ] భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు [/svt-event]

[svt-event title=”సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు” date=”07/08/2019,3:05PM” class=”svt-cd-green” ] సుష్మా పార్ధివదేహం బీజేపీ కార్యాలయానికి తరలింపు [/svt-event]