ప్రైవేట్ ల్యాబుల్లోనూ కరోనా టెస్టులు ఫ్రీ..సుప్రీం కీల‌క సూచ‌న‌

భారత్ లో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు విస్త‌రిస్తోంది. దీంతో ఈ నెల 14తో ముగియ‌నున్న లాక్ డౌన్ కూడా పెంచాల‌న్న యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో కరోనా టెస్టుల‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా బాధితులు రోజురోజుకు పెరుగుతోన్న‌ ప్ర‌స్తుతం ప్రైవేటు ల్యాబుల్లో సైతం కరోనా పరీక్షలు నిర్వహణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే గుర్తించిన ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై త్వ‌ర‌లోనే […]

ప్రైవేట్ ల్యాబుల్లోనూ కరోనా టెస్టులు ఫ్రీ..సుప్రీం కీల‌క సూచ‌న‌
Follow us

|

Updated on: Apr 08, 2020 | 3:29 PM

భారత్ లో క‌రోనా వ్యాప్తి రోజురోజుకు విస్త‌రిస్తోంది. దీంతో ఈ నెల 14తో ముగియ‌నున్న లాక్ డౌన్ కూడా పెంచాల‌న్న యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఈ క్ర‌మంలో కరోనా టెస్టుల‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. క‌రోనా బాధితులు రోజురోజుకు పెరుగుతోన్న‌ ప్ర‌స్తుతం ప్రైవేటు ల్యాబుల్లో సైతం కరోనా పరీక్షలు నిర్వహణ‌కు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే గుర్తించిన ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై త్వ‌ర‌లోనే ఉత్త‌ర్వులు కూడా జారీ చేస్తామని అత్యున్నత ధ‌ర్మాస‌నం వెల్ల‌డించింది. ఇదే విషయమై స‌ల‌హాలు, సూచ‌న‌ల కోసం సొలిసిటర్ జనరల్‌ను సుప్రీం ప్రశ్నించింది. ప్రైవేట్ ల్యాబ్స్‌ను ఎక్కువ‌ మొత్తాన్ని వసూలు చెయ్య‌కుండా చూడాల‌ని ప్ర‌భుత్వాల‌ను కోరింది. కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వాల‌ నుంచి రీయింబర్స్ మెంట్ పాలసీను కూడా అందుబాటులోకి తీసుకురావాల‌ని తెలిపింది. అయితే సుప్రీం సూచనలపై స్పందించిన‌ సొలిసిటర్ జనరల్  తుషార్ మెహతా దీనిపై పరిశీలించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని వెల్ల‌డించారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.