IPL 2020 SRH vs KXIP విజయం నీదా.. నాదా…!

ఐపీఎల్ 2020 సీజన్‌ రంజుగా సాగుతోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మంచి మజాను అందిస్తోంది. దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌, పంజాబ్‌ జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల పరిస్థితి ఓకేలా ఉన్నా.. అందులో ఓ పెద్ద తేడా ఉంది.

IPL 2020 SRH vs KXIP విజయం నీదా.. నాదా...!
Follow us

|

Updated on: Oct 08, 2020 | 5:00 PM

SRH vs KXIP : ఐపీఎల్ 2020 సీజన్‌ రంజుగా సాగుతోంది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మంచి మజాను అందిస్తోంది. దుబాయ్‌ వేదికగా హైదరాబాద్‌, పంజాబ్‌ జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఈ రెండు జట్ల పరిస్థితి ఓకేలా ఉన్నా.. అందులో ఓ పెద్ద తేడా ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో హైదరాబాద్‌ రెండు విజయాలతో ఆరో స్థానంలో ఉండగా.. అవే ఐదు మ్యాచులాడి కేవలం ఒకేఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మొదటి స్థానంలో కొనసాగుతున్న జట్టు పంజాబ్‌.

పంజాబ్‌ ఇప్పటి వరకూ 14సార్లు తలపడ్డాయి. అందులో హైదరాబాద్‌ 10 విజయాలతో ముందంజలో ఉంది. పంజాబ్‌ కేవలం నాలుగింట్లో గెలుపొందింది. ఈ రెండు జట్లు తలపడ్డ గత ఐదు మ్యాచుల్లో మూడింట్లో హైదరాబాద్‌, రెండింట్లో పంజాబ్‌ గెలుపును సొంతం చేసుకుంది. ఈ మైదానంలో హైదరాబాద్‌ నాలుగు మ్యాచ్‌లాడి మూడింట్లో విజయం సాధించింది. పంజాబ్‌ కూడా నాలుగు మ్యాచ్‌లాడి రెండింట్లో గెలిచింది.

తొలి రెండు మ్యాచుల్లో రెండు ఓటమిని మూటగట్టుకున్న హైదరాబాద్‌ తర్వాత రెండు మ్యాచుల్లో పుంజుకుంది. అయితే.. తర్వాత ముంబయి చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపించింది. బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపించే భువనేశ్వర్‌కుమార్‌ టోర్నీకి దూరమవడం ఆ జట్టుకు కలవరపెడుతోంది. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది ఇప్పుడు చాలా కీలక కానుంది. ప్రత్యర్థి పంజాబ్‌ కూడా బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉంది. పంజాబ్‌ ఓపెనర్లు రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ను త్వరగా పెవిలియన్‌ పంపిస్తే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!