Sourav Ganguly Sand Art: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ సైకత శిల్పం

Sourav Ganguly Sand Art: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. స్వల్ప అస్వస్థతకు..

Sourav Ganguly Sand Art: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరగా కోలుకోవాలంటూ సైకత శిల్పం
Follow us

|

Updated on: Jan 02, 2021 | 9:57 PM

Sourav Ganguly Sand Art: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. స్వల్ప అస్వస్థతకు గురైన గంగూలీని కోల్‌కతా లోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే గంగూలీ త్వరగా కోలుకోవాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయన్‌ ప్రత్యేకంగా ప్రార్థించారు. ఒడిశాలోని పూరీ తీరంలో ఇసుకతో దాదా సైకత శిల్పాన్ని రూపొందించారు.

ఈ సైకత శిల్పంలో బ్యాట్‌ పై గంగూలీ చిత్రంతో పాటు గె్‌ వెల్‌ సూన్‌ అని రాసి ఉంది. ఇలా సౌరబ్‌ గంగూలీ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లతో పాటు ప్రముఖు రాజకీయ నేతలు, క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:

BCCI President Sourav Ganguly: గంగూలీకి గుండెపోటు..వుడ్‌ల్యాండ్ ఆస్పత్రిలో చికిత్స

Sourav Ganguly health latest update : దాదాకు పూర్తయిన యాంజియోప్లాస్టీ..డాక్టర్లు ఏం చెప్పారంటే..?