ఏపీ అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుంచి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఇటీవల రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అడ్వకేట్ అయిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్.. కోర్టుల్లో ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో వాదించారు. అపార అనుభవం, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో ఆయనను అడ్వకేట్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్య శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుంచి ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ ఇటీవల రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ అడ్వకేట్ అయిన సుబ్రహ్మణ్యం శ్రీరామ్.. కోర్టుల్లో ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో వాదించారు. అపార అనుభవం, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉన్న నేపథ్యంలో ఆయనను అడ్వకేట్ జనరల్‌గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.