ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 

దేశంలో నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. జాతీయ విద్యా విధానంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ఇకపై బోర్డు పరీక్షల ప్రాధాన్యం తగ్గిస్తూ

ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన: కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 2:59 PM

దేశంలో నూతన విద్యా విధానానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ.. జాతీయ విద్యా విధానంలో 34 ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. ఇకపై బోర్డు పరీక్షల ప్రాధాన్యం తగ్గిస్తూ.. నైపుణ్యాల ఆధారంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోనుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా ఐదో తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు విద్యార్థులు రిపోర్టు కార్డులు, మార్కుల ఆధారంగా కాకుండా నైపుణ్యాలు, సామర్థ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉండాలని పేర్కొంది.

నూతన విద్యా విధానంలో.. కళలు, కథలు, కవితలు, ఆటలు, పాటలు…. ఇలాంటి అంశాలను తగిన విధంగా సిలబస్ లో చేర్చుతారు. ఈసీసీఈని సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా… అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రీప్రైమరీ పాఠశాలలు, ప్రీ-స్కూల్స్‌ను బలోపేతం చేస్తారు. అందులో పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పిల్లల శారీరక, మానసిక వికాసంతోపాటు… మొత్తంగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతికమైన అభివృద్ధి, కళలపట్ల ఆసక్తి, భావ ప్రకటన సామర్థ్యంలో అభివృద్ధి సాధించాలన్నది ఈసీసీఈ లక్ష్యం. దీనికి అనుగుణంగా 8 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన కరిక్యులంను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..