బన్నీతో స్పెషల్ సాంగ్.. ఎవరా “లక్కీ గాళ్”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో హీరోయిన్ కాజల్ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్, టబు, నవదీప్, జయరామ్, నివేదా పేతురాజ్‌కు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్ లో నటించిన కాజల్, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీతో కలిసి స్టెప్పులు వేయడానికి […]

బన్నీతో స్పెషల్ సాంగ్.. ఎవరా లక్కీ గాళ్
Follow us

| Edited By:

Updated on: Aug 22, 2019 | 5:43 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో హీరోయిన్ కాజల్ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్, టబు, నవదీప్, జయరామ్, నివేదా పేతురాజ్‌కు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్ లో నటించిన కాజల్, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీతో కలిసి స్టెప్పులు వేయడానికి రెడీ అవుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. గతంలో ఆర్య 2 సినిమాలో బన్నీ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించి మంచి హిట్ అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ ఎవడు సినిమాలో కూడా వీరిద్దరూ ఒక స్పెషల్ సీన్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు.

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??