SKIN CARE Tips: వయసు పైబడిన వాళ్లు.. మీకు కావాల్సిన వయసుకు తగ్గించుకోవచ్చు.! ఎలానో మీరే చూడండి..

నానీ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిన్నపిల్లాడి ఉండి రాత్రిరాత్రే యువకుడికి మారిపోవడం మనం చూశాం. కానీ అది సినిమా..నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యం కావు. కానీ ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ సైంటిస్టులు..

SKIN CARE Tips:  వయసు పైబడిన వాళ్లు.. మీకు కావాల్సిన వయసుకు తగ్గించుకోవచ్చు.! ఎలానో మీరే చూడండి..

|

Updated on: Apr 19, 2022 | 8:40 AM


నానీ సినిమాలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు చిన్నపిల్లాడి ఉండి రాత్రిరాత్రే యువకుడికి మారిపోవడం మనం చూశాం. కానీ అది సినిమా..నిజ జీవితంలో ఇలాంటివి సాధ్యం కావు. కానీ ఇంగ్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జ్‌ సైంటిస్టులు.. అందుకు భిన్నంగా అరవై ఏళ్ల ఓ భామ్మను ఇరవై ఏళ్ల అమ్మాయిగా మార్చే పద్ధతిని కనుగొన్నారు. అవును మీరు విన్నది నిజమే.. ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. మనుషుల చర్మంలోని కణాల వయసును ఏకంగా 30 ఏండ్లు తగ్గించారు కేంబ్రిడ్జ్‌ సైంటిస్టులు. దీంతో వయసు తగ్గింపునకు గత కొన్నేండ్లుగా జరుగుతున్న ప్రయోగాల్లో కీలక ముందడుగు పడినట్లయింది. వయసు పెరిగేకొద్దీ కణాలు సక్రమంగా పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. దీంతో ముఖం, చేతులపై ముడతలు వస్తాయి. అయితే పునరుత్పత్తి జీవశాస్త్ర విధానంలో ప్రేరేపిత స్టెమ్‌ కణాల సాయంతో కేంబ్రిడ్‌ పరిశోధకులు ఫైబ్రోబ్లాస్ట్స్‌ కణాల్లోని ప్రొటీన్లను ఉత్తేజితం చేశారు. తద్వారా చర్మంలోని కణాల వయసును తగ్గించారు. గడిచిన దశాబ్దకాలంగా ఈ ప్రయోగం చేస్తున్నట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ దిల్‌జీత్‌ తెలిపారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Follow us
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు