ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధు

ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధూ తనకు వచ్చిన బంగారుపతకాన్ని ఉపరాష్ట్రపతికి చూపించారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమెను వెంకయ్యనాయుడు అభినందించారు. సింధూతో పాటుగా తల్లిదండ్రులు కూడా వెళ్లారు. Conveyed my heartiest congratulations once again to World Badminton Champion Ms. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 10:10 AM

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధూ తనకు వచ్చిన బంగారుపతకాన్ని ఉపరాష్ట్రపతికి చూపించారు. ఈ సందర్భంగా బంగారు పతకం సాధించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆమెను వెంకయ్యనాయుడు అభినందించారు. సింధూతో పాటుగా తల్లిదండ్రులు కూడా వెళ్లారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu