ప్ర‌ధాని మోదీపై షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం…

ఎప్పుడూ ఇండియాపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ..మ‌న వాళ్ల ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణ‌మ‌య్యే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈసారి త‌న పంథాను మార్చుకున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ అత‌డు ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనావైర‌స్ విస్త‌రిస్తోన్న వేళ‌ మోదీ ముంద‌స్తుగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదని అభివ‌ర్ణించాడు. క‌రోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియాలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ […]

ప్ర‌ధాని మోదీపై షోయ‌బ్ అక్త‌ర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం...
Follow us

|

Updated on: Apr 27, 2020 | 4:47 PM

ఎప్పుడూ ఇండియాపై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ..మ‌న వాళ్ల ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణ‌మ‌య్యే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈసారి త‌న పంథాను మార్చుకున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్థాన్ అత‌డు ప్రశంసల జల్లు కురిపించాడు. కరోనావైర‌స్ విస్త‌రిస్తోన్న వేళ‌ మోదీ ముంద‌స్తుగా తీసుకున్న లాక్‌డౌన్ నిర్ణయం చాలా గొప్పదని అభివ‌ర్ణించాడు.

క‌రోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇండియాలో లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఆదివారం హలో యాప్ వేదికగా లైవ్ సెషన్ నిర్వహించిన ఈ అక్త‌ర్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆన్స‌ర్ ఇచ్చాడు. తన జీవితంలో కూడా కష్టపడకుండా ఏది లభించలేదని ఈ వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్..ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా జరిగే ఛాన్సస్ కనిపించడం లేదన్నాడు. ఫ్యాన్స్ ను పెంచేందుకు పెంచుకునేందుకు తానేమీ ఇండియ‌న్స్ ని ప్రశంసించడం లేదని చెప్పిన అక్తర్.. సరిహద్దులు ఉన్నప్పటికీ తాను అందరినీ ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు భార‌త మాజీ కెప్టెన్లు.. సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీల‌ను కూడా ప్ర‌శంసించాడు అక్తర్.

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!