God Shani: శనివారం ఇలా శనిదేవుడిని పూజిస్తే లక్ష్మీ కాటక్షం మీ వెంటే.. పూజ చేసే విధానం ఎలాగంటే..

శనిదేవుడికి మరోకపేరు న్యాయదేవుడు. మనుషులు వారు చేసే కర్మల ప్రకారంగానే శని ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఆయనను ఎక్కువగా

God Shani: శనివారం ఇలా శనిదేవుడిని పూజిస్తే లక్ష్మీ కాటక్షం మీ వెంటే.. పూజ చేసే విధానం ఎలాగంటే..
Follow us

|

Updated on: Jan 08, 2021 | 6:34 PM

శనిదేవుడికి మరోకపేరు న్యాయదేవుడు. మనుషులు వారు చేసే కర్మల ప్రకారంగానే శని ఫలితాన్ని ఇస్తాడు అంటారు. శని దేవుని అనుగ్రహం పొందడానికి ఆయనను ఎక్కువగా శనివారం ఆధారిస్తారు. ఇక శనిదేవుడికి గురువు పరమేశ్వరుడు. శనివారం రోజు శనిని పూజించే సమయంలో శివుడికి కూడా పూజ చేస్తే.. వారీ సమస్యలు తోలగి, కుటుంబం అకాల మరణం నుంచి విముక్తి పొందుతుంది అంటారు. మరీ శనిదేవుడికి పూజ ఎలా చేయాలో తెలుసుకుందామా..

శనిదేవుడి పూజా విధానం.. శనివారం రోజు నల్ల నువ్వులు మరియు నీళ్ళు శివుడికి సమర్పించి.. ఓం నమః శివాయ అని జపించాలి. ఇలా చేయడం వలన శివుడు మరియు శని ఇరువురు వారిని పూజించిన వారి సమస్యలను తొలగింస్తారని ప్రతీతి. అంతేకాకుండా శనిదేవుడి ముందు ఆవ నూనేతో దీపం వెలిగించి.. నల్ల నువ్వులతో దీపం వెలిగించిన మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా నల్లని వస్త్రాలను ధానం చేయడంతోపాటు, నల్ల కుక్కలకు ఆహారాన్ని అందించాలి. అలాగే ప్రతి శనివారం శని శాంతి మంత్ర స్తుతి అయిన క్రోడం నీలాంజన ప్రఖ్యం అనే మంత్రాన్ని 11 సార్లు పఠిస్తే శని బాధ నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే బియ్యంపిండి, పాలు, బెల్లం, అరటి పండు కలిపి ప్రమిదను తయారు చేయాలి. అందులో ఏడు వత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించాలి. శనివారం శివుడు, విష్ణువులకు ప్రీతికరమైన రోజు. అందుకే వేకువజామునే లేచి తులసి కోట ముందు ఆవు నేతితో గానీ, నువ్వుల నూనెతో గానీ దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారి ఇంట్లో లక్ష్మీ దేవి నిరంతరం కొలువుంటుందని నమ్మకం.

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా

లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.