కడప జిల్లాలో తీవ్ర విషాదం.. ప్రాణాలు తీసిన ఈత సరదా.. పెన్నానదిలో ఏడుగురు యువకుల గల్లంతు

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్ధవటం లోనీ పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు.. ప్రమాదవశాత్తు పెన్నా నదిలోపడి దుర్మరణం పాలయ్యారు.

కడప జిల్లాలో తీవ్ర విషాదం.. ప్రాణాలు తీసిన ఈత సరదా.. పెన్నానదిలో ఏడుగురు యువకుల గల్లంతు
Follow us

|

Updated on: Dec 17, 2020 | 7:25 PM

కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా ఏడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. సిద్ధవటం లోనీ పెన్నానదిలో ఈత కొట్టేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు.. ప్రమాదవశాత్తు పెన్నా నదిలోపడి దుర్మరణం పాలయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో యువకుల మృతదేహాల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.

తిరుపతికి చెందిన 8 మంది యువకులు.. సిద్ధవటంలోని జరిగిన ఓ శుభకార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఏడుగురు యువకులు గల్లంతయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన యువకులను తిరుపతికి చెందిన ఇరుపూరి శంకర (20), రాజేష్ (19), జగదీష్ (20),యాష్ (22),సతీష్ (20),నాని (20), తరుణ్ (20)లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఇప్పటివరకు ఇద్దరి యువకుల మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. మిగిలిన ఐదుగురి కోసం గజఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్థానిక పోలీసులు తెలిపారు.

వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.