చైనాలో మ‌రో కొత్త‌ అంటువ్యాధి​.. ఏడుగురు మృతి !

చైనాలో పుట్టిన క‌రోనా కరోనా మహమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అక్క‌డ మ‌రో కొత్త అంటువ్యాధి​ బయటపడింది.

చైనాలో మ‌రో కొత్త‌ అంటువ్యాధి​.. ఏడుగురు మృతి !
Follow us

|

Updated on: Aug 05, 2020 | 11:02 PM

New infectious disease  in China: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించి అల్ల‌క‌ల్లోలం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అక్క‌డ మ‌రో కొత్త అంటువ్యాధి​ బయటపడింది. టిక్​-బార్న్​ వైరస్​తో కొత్త అంటువ్యాధి సోకి ఏడుగురు చ‌నిపోయారు. మరో 60 మంది వైరస్​ బారినప‌డి ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ట్లు చైనా అధికారిక మీడియా తెలిపింది. ఈ వైరస్​.. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని బాంబు పేల్చింది.

జియాంగ్ఝు కేపిట‌ల్ సిటీ నాన్జింగ్​కు చెందిన ఓ మహిళకు వైరస్​ సోక‌గా.. ఆమెలో జ్వరం, దగ్గు వంటి సింట‌మ్స్ క‌నిపించాయ‌ని, శరీరంలో ల్యూకోసైట్​, రక్తంలో ప్లేట్​లెట్​లు తీవ్రంగా త‌గ్గిపోయిన‌ట్లు డాక్ట‌ర్లు గుర్తించారు. ఒక నెల రోజుల పాటు ట్రీట్మెంట్ చేసిన‌ తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. అయితే.. ఎస్​ఎఫ్​టీఎస్​ వైరస్​ కొత్తది కాదని.. 2011లోనే ఈ వైరస్​ను ఐడెంటిఫై చేసిన‌ట్లు మీడియా వెల్ల‌డించింది. ఇది బన్యావైరస్​ వర్గానికి చెందినదిగా తెలిపింది. కీటకాలు కుట్టడం ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని వైద్య నిపుణ‌లు చెబుతున్నారు. .

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్