రోడ్డు వెంట గనిలో పేలిన బాంబు.. ఏడుగురు మృతి

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. పేలుడు ధాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు..

రోడ్డు వెంట గనిలో పేలిన బాంబు.. ఏడుగురు మృతి
Follow us

| Edited By: Team Veegam

Updated on: Sep 15, 2020 | 7:02 PM

ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఘజ్ని ప్రావిన్స్‌లో ఆదివారం రోడ్డు వెంట గనిలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ.. పేలుడు ధాటికి రోడ్డు వెంట వెళ్తున్న వాహనం తునాతునకలు అవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృత్యువాత పడ్డారని వారు వెల్లడించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దురు పిల్లలు ఉన్నారు. పేలుళ్లకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తాలిబాన్లతో సహా ఏ ఉగ్రవాద సంస్థ ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే మరి ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Read More:

కోవిడ్ పేషెంట్స్ శవ పరీక్షల్లో షాకింగ్ విషయాలు

వాట్సాప్‌లో కొత్త ఫీచర్స్.. కెమెరా షార్ట్‌కట్‌తో పాటు!

ఖైరతాబాద్‌లో పెరిగిన రద్దీ.. సెల్ఫీల కోసం జనాల పోటీ

బ్రేకింగ్: సినిమా షూటింగులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అర్చకుడి క్రైమ్ కథ.. ప్రేయసి కోసం చంపేసి ఆలయంలోనే పూడ్చాడు

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్