serum emergency use approval: కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ‘సీరమ్‌’కు అనుమతులు వస్తాయా.?

Serum Institute emergency use approval of vaccine: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకుంది..

serum emergency use approval: కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ‘సీరమ్‌’కు అనుమతులు వస్తాయా.?
Follow us

|

Updated on: Dec 30, 2020 | 3:02 PM

Serum Institute emergency use approval of vaccine: దేశంలో కొవిడ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఇటీవల దరఖాస్తు చేసుకుంది. అయితే తాజాగా సీరమ్ సంస్థ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం విషయాన్ని నిపుణుల బృందం బుధవారం పరిశీలచనుంది. ఈ విషయంపై సీరమ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ అదార్ పూనవల్లా స్పందిస్తూ.. ‘ఈ వార్త మాకు చాలా ప్రోత్సాహానిస్తోంది. భారతీయ నియంత్రణ మండలి నుంచి వ్యాక్సిన్ తుది ఆమోదం కోసం మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా ప్రయోగాలు భారత్‌లో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందిన సీరమ్.. ఆక్స్‌ఫర్డ్ టీకా కొవిషీల్డ్ క్లినికల్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అత్యవసర వినియోగానికి ధరఖాస్తు చేసుకుంది. మరి ఈ వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర పడుతుందో లేదో చూడాలి.

Also read: 2020 Round up: కొవిడ్19 గురించి మీకు ఈ విషయాలు తెలుసా.? ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనాపై ఓ రౌండ్ వేద్దాం..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.