హైకోర్టులో వర్చ్యువల్ హియరింగ్, హుక్కా తాగుతూ సీనియర్ లాయర్ ?

రాజస్థాన్ హైకోర్టులో వర్చ్యువల్ గా ఓ కేసు విచారణ జరుగుతుండగా సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ హుక్కా తాగుతూ కెమెరా కంటికి చిక్కారు. ఓ సెట్ పేపర్లను ముఖానికి అడ్డుగా పెట్టుకున్నప్పటికీ  వాటి చాటున..

హైకోర్టులో వర్చ్యువల్ హియరింగ్, హుక్కా తాగుతూ సీనియర్ లాయర్ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 13, 2020 | 5:31 PM

రాజస్థాన్ హైకోర్టులో వర్చ్యువల్ గా ఓ కేసు విచారణ జరుగుతుండగా సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ హుక్కా తాగుతూ కెమెరా కంటికి చిక్కారు. ఓ సెట్ పేపర్లను ముఖానికి అడ్డుగా పెట్టుకున్నప్పటికీ  వాటి చాటున రింగులు రింగులుగా పొగలు రావడం వీడియోకెక్కి వైరల్ అయింది. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తుండగా ఈ లాయర్ గారు ఇలా కనిపించారు. అయితే హైకోర్టు ఈ విషయాన్ని గమనించిందా అన్న విషయం తెలియలేదు. ఆరుగురు మాజీ   బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడాన్ని ప్రశ్నిస్తూ బీజేపీ, బీఎస్పీఈ పిటిషన్ దాఖలు చేశాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలు జరుగుతున్నప్పుడు కొందరు లాయర్లు ఇలా తమ ఇష్టం వఛ్చినట్టు వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు సైతం తప్పు పట్టింది.

జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?

కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!

వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో

నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!

ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..

ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!

బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే

పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!