కొండమీద హోటల్.. ఎక్కితే గుండె గుభేల్ !

సరదాగా హోటల్ కెళ్ళి టిఫిన్స్ గానీ, మీల్స్ గానీ చేయాలనుకుంటే మాత్రం టర్కీలో కుదరదు. ఎందుకంటే అక్కడ ఓ పెద్ద కొండమీదే కట్టాలనుకుంటున్నారో హోటల్ని.. ఇస్తాన్ బుల్ లోని ఓ పాపులర్ స్థూడియో ఒకటి ‘ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ ‘ పేరిట ఈ హోటల్ ప్లాన్ ని డిజైన్ చేసింది. సదర్న్ నార్వే సరిహద్దుల్లో 1981 అడుగుల ఎత్తయిన ‘ పుల్పిట్ రాక్ ‘ అనే కొండమీద కట్టనున్నారు దీన్ని. ఈ శిఖరానికి పొడిగింపుగా.. […]

కొండమీద హోటల్.. ఎక్కితే గుండె గుభేల్ !
Follow us

|

Updated on: Jul 30, 2019 | 1:23 PM

సరదాగా హోటల్ కెళ్ళి టిఫిన్స్ గానీ, మీల్స్ గానీ చేయాలనుకుంటే మాత్రం టర్కీలో కుదరదు. ఎందుకంటే అక్కడ ఓ పెద్ద కొండమీదే కట్టాలనుకుంటున్నారో హోటల్ని.. ఇస్తాన్ బుల్ లోని ఓ పాపులర్ స్థూడియో ఒకటి ‘ లివింగ్ ఆన్ ది ఎడ్జ్ ‘ పేరిట ఈ హోటల్ ప్లాన్ ని డిజైన్ చేసింది. సదర్న్ నార్వే సరిహద్దుల్లో 1981 అడుగుల ఎత్తయిన ‘ పుల్పిట్ రాక్ ‘ అనే కొండమీద కట్టనున్నారు దీన్ని. ఈ శిఖరానికి పొడిగింపుగా.. మూడు అంతస్తులు, వాటి కింద ఓ స్విమ్మింగ్ పూల్.. బయటికి చొచ్చుకొచ్చిన విశాలమైన బాల్కనీతో.. ఉండబోతోందిట ఇది.. వచ్చిన గెస్టులు, కస్టమర్లు అక్కడ నిలబడి నార్వేలోని ప్రకృతి రమణీయకతను చూస్తూ తనివి తీరా ఆస్వాదించవచ్ఛు. థ్రిల్ కోరేవారికి,అడ్వెంచరిస్టులకు ఈ రాబోయే హోటల్ స్వర్గధామమే అంటున్నారు. ‘ హైరీ అటక్ ‘ అనే ఆర్కిటిక్ట్ ఊహలకు అనుగుణంగా ఉండబోతున్న ఈ హోటల్ ప్రాజెక్టుకు ఇంకా ప్రభుత్వ అనుమతి రావలసి ఉంది. అటు దీని తాత లాంటి మరో హోటల్ లండన్లో ఏర్పాటు కానుంది. 55 అంతస్థుల కింద అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ తో ఉండబోతోందిట ఇది..

అవన్నీ బోగస్‌.. అప్పులు తెచ్చుకోవడం బడ్జెట్‌లో భాగమే: కేసీఆర్‌..

బాబోయ్.. ఫరియా ఆలోచనకు హాట్యాఫ్ చెప్పాల్సిందే..

కొన్నిదేశాల్లో విచిత్ర నియమాలు.. సమోసా, కెచప్ తినలేరు..

ప్రభాస్ ఆదిపురుష్ తో పోగొట్టుకుంది.. కల్కి తో తెచ్చుకుంటారా.?

బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
బలగం బ్యూటీ కిల్లర్ లుక్స్..
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!

ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!

పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..

లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు

తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?

బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్