ఎస్​బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు… ఎవ‌రికి న‌ష్టం..ఎవ‌రికి లాభ‌మో తెలుసుకోండి..

ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్ర‌స్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవ‌త్స‌ర ఇంట్ర‌స్ట్ రేటు ప్ర‌జంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి త‌గ్గిపోనుంది. కాగా ఈ నూత‌న వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వ‌స్తాయ‌ని ఎస్​బీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ద్రవ్య లభ్యత ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్​బీఐ […]

ఎస్​బీఐ వడ్డీ రేట్లు తగ్గింపు... ఎవ‌రికి న‌ష్టం..ఎవ‌రికి లాభ‌మో తెలుసుకోండి..
Follow us

|

Updated on: Apr 07, 2020 | 10:07 PM

ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్​బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్ర‌స్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవ‌త్స‌ర ఇంట్ర‌స్ట్ రేటు ప్ర‌జంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి త‌గ్గిపోనుంది. కాగా ఈ నూత‌న వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వ‌స్తాయ‌ని ఎస్​బీఐ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ద్రవ్య లభ్యత ఎక్కువ‌గా ఉన్న కార‌ణంగా సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఎస్​బీఐ స్పష్టం చేసింది.

ఎంసీఎల్​ఆర్ కూడా​ భారీ తగ్గింపు

ఎస్​బీఐ మంగ‌ళ‌వారం ఎంసీఎల్ఆర్​నూ 0.35 శాతం మేర‌ తగ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీనితో హౌజ్ లోన్స్ తో పాటు ఇతర రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. వార్షిక ఎంసీఎల్​ఆర్ ప్ర‌స్తుతం ఉన్న‌​ 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుందని తెలిపింది. త‌గ్గించిన రేటు 2020 ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తుందని ఎస్​బీఐ వెల్ల‌డించింది. తాజా చ‌ర్య ద్వారా 2019-20 సంవత్సరంలో ఎంసీఎల్​ఆర్​లో వరుసగా 11వ సారి కోత విధించినట్లైందని ఎస్​బీఐ తెలిపింది.​ అర్హత గల గృహ రుణగ్రహీతలకు…. ఇంట్ర‌స్ట్ రూ.లక్షకు సుమారు రూ.24 వరకు తగ్గనున్నట్లు ఎస్​బీఐ తెలిపింది. కొత్తగా లోన్స్ తీసుకునేవారికి ఇది గుడ్ న్యూసే.

పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..